Telangana BJP MP Seats : తెలంగాణ బీజేపీలో ఎంపీ సీట్లపై పీట ముడి - హైకమాండ్ కూడా చేతులెత్తేస్తోందా ?

బీజేపీ టిక్కెట్లకు ఫుల్ డిమాండ్
Telangana BJP : తెలంగాణ బీజేపీ ఎంపీ సీట్స్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. సీనియర్లంతా పోటీ పడుతున్నారు.
Competition for Telangana BJP MP seats is intense : తెలంగాణ బీజేపీలో ఎంపీ టిక్కెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిశానిర్దేశం

