కడపలో ప్రసిద్ధి చెందిన అమీన్ పీర్ దర్గాను సినీ నటుడు రామ్ చరణ్ దర్శించుకున్నారు. ఆయన ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉండి ఇలా కడప దర్గాను దర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.