ABP Desam Top 10, 30 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 30 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Bharat Jodo Yatra: నడవడం తేలికే అనుకున్నా, ఆ చిన్నారి నా ఇగోని పోగొట్టింది - రాహుల్ గాంధీ
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read More
WhatsApp Features: కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్ - ఇక కమ్యూనిటీల్లో కూడా!
వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More
Updating Apps: మీ స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ అప్‌డేట్ చేయట్లేదా? అయితే మీ డేటా ప్రమాదంలో!
అసలు యాప్స్ ఎందుకు అప్‌డేట్ చేయాలి? Read More
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది. Read More
Kailash Kher Attacked: కర్నాటకలో గాయకుడు కైలాష్ ఖేర్‌కు చేదు అనుభవం, వాటర్ బాటిళ్లతో దాడి
ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ కు కర్నాటకలో చేదు అనుభవం ఎదురయ్యింది. స్టేజిపై పాటలు పాడుతుండగా కొంత మంది యువకులు వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. Read More
Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ దేశం ఖాన్లను, ముస్లిం హీరోయిన్లను ప్రేమిస్తుందని వెల్లడించింది. ‘పఠాన్’ సక్సెస్ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. Read More
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఆరు వికెట్లతో విజయం సాధించింది. Read More
IND vs NZ 2nd T20: బౌలింగ్ అద్భుతం - 99 పరుగులకే పరిమితమైన కివీస్!
భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. Read More
Cauliflower: క్యాలీఫ్లవర్ ఆకులు పడేస్తున్నారా? దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక మీదట అలా చెయ్యరు
క్యాలీఫ్లవర్ వండుకుని తింటారు. కానీ కోసే ముందు దాని ఆకులు మాత్రం తీసి బయట పడేస్తారు. నిజానికి క్యాలీఫ్లవర్ ఆకుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. Read More
Cryptocurrency Prices: జోరు మీదున్న క్రిప్టోలు - 2 రోజుల్లో రూ.లక్ష పెరిగిన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today, 30 January 2023: క్రిప్టో మార్కెట్లు సోమవారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 1.89 శాతం పెరిగింది. Read More