అన్వేషించండి

ABP Desam Top 10, 30 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 30 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Andhra News: ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం - ప్రధాని మోదీకి జనసేనాని పవన్ లేఖ

    Pawan Kalyan: ఏపీలో ఇళ్ల నిర్మాణాల పేరిట అవకతవకలు జరిగాయని, వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. Read More

  2. 2024 Upcoming Smartphones: 2024 జనవరి మొదటి వారంలోనే ఐదు ఫోన్లు - అన్ని ధరల ఆప్షన్లలోనూ - రెడ్‌మీ, వివో సూపర్ ప్లాన్!

    Upcoming Smartphones in January 2024: 2024 ప్రారంభంలో కొన్ని మంచి స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ కానున్నాయి. Read More

  3. UPI Update: మీరు యూపీఐ అకౌంట్లు వాడుతున్నారా? - ఇలా చేయకపోతే జనవరి 1 నుంచి డీయాక్టివేట్!

    Inactive UPI Accounts: ఇన్ యాక్టివ్ యూపీఐ అకౌంట్లను డీయాక్టివేట్ చేయాల్సిందిగా గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీయంలను ఎన్‌పీసీఐ ఆదేశించింది. Read More

  4. TSET 2023: జనవరి 3 నుంచి టీఎస్ సెట్ ఒరిజినల్ సర్టిఫికేట్లు అందుబాటులో, ఇవి తప్పనిసరి!

    టీఎస్ సెట్-2023లో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు జనవరి 3 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు యూనివర్సిటీలో ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందవచ్చని అధికారులు తెలిపారు. Read More

  5. Nag Ashwin: ‘కల్కి’లో ఫ్యూచర్‌ ప్రభాస్‌ను చూస్తారు - ట్రైలర్, రిలీజ్ డేట్‌పై నాగ్‌ అశ్విన్‌ కీలక అప్‌డేట్

    Nag Ashwin: దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించారు. మూవీ రిలీజ్ డేట్ తో పాటు ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పారు. Read More

  6. Ram Charan Acting Class Video: రామ్ చరణ్ ఫస్ట్ యాక్టింగ్ క్లాస్, గ్లోబల్ స్టార్ ఒకప్పుడు ఎలా ఉండేవాడో చూడండి

    Ram Charan: రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడిగా సత్తా చాటుతున్నారు. పాన్ ఇండియా రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా చెర్రీ తొలి యాక్టింగ్ క్లాస్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Read More

  7. Indian Olympic Association : రెజ్లింగ్‌ సమాఖ్య నిర్వహణకు అడ్‌హక్‌ కమిటీ, ఐఓఏ ప్రకటన

    WFI : రెజ్లర్ల సెలక్షన్ , ఫెడరేషన్ నిర్వహణ బాధ్యతలను చూడాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించిన  భారత ఒలింపిక్‌ సంఘం ముగ్గురు సభ్యులతో అడ్‌హక్‌ కమిటీని ఏర్పాటు చేసింది. Read More

  8. Vinesh Phogat: స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం -ఖేల్‌ రత్న,అర్జున అవార్టులు వెనక్కి

    Vinesh Phogat: రెజ్లర్లకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. సాక్షి మాలిక్‌కు మ‌ద్దతు తెలిపిన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తాను కూడా ఖేల్‌ రత్న,అర్జున అవార్డులను వెన‌క్కి ఇవ్వనున్నట్లు ప్రక‌టించారు.  Read More

  9. New Year Resolutions 2024 : ఈ సింపుల్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మీ జీవితంలో మేజర్ రోల్ ప్లే చేస్తాయి

    2024 New Year Resolutions : కొత్త సంవత్సరం వచ్చేసింది. మరీ ఈ సంవత్సరం మీ రిజల్యూషన్స్ ఏంటి? 2024కి ఈ రిజల్యూషన్స్​ని ట్రై చేయండి. ఇవి మీకు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా హెల్ప్ చేస్తాయి. Read More

  10. Bank Holidays: జనవరి 1న అన్ని బ్యాంక్‌లకు సెలవు, వచ్చే నెలలో 16 రోజులు పని చేయవు

    జనవరి నెలాఖరులో బ్యాంక్‌లకు వరుసగా 3 రోజులు సెలవులు (లాంగ్‌ వీకెండ్‌) వస్తాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget