ABP Desam Top 10, 30 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 30 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Bharat Jodi Yatra UP: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ఇన్విటేషన్, భారత్ జోడో యాత్రలో ఆమె పాల్గొంటారా?
Bharat Jodi Yatra UP: భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. Read More
Twitter Down: రెండు గంటల పాటు పని చేయని ట్విట్టర్, మస్క్‌తో ఆటాడుకున్ననెటిజన్స్
ఇవాళ ఉదయం ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగింది. సుమారు 2 గంటల పాటు లాగిన్ సమస్య తలెత్తింది. వెంటనే ట్విట్టర్ సమస్యను సరిద్దింది. Read More
Youtube India's GDP: రూ.10 వేల కోట్లు, 7.5 లక్షల ఉద్యోగాలు, దేశ జీడీపీకి యూట్యూబ్ చేయూత
భారత జీడీపీకి యూట్యూబ్ భారీగా ఆదాయాన్ని అందిస్తోంది. సుమారు. రూ.10 వేల కోట్లు కాంట్రిబ్యూట్ చేయడంతో పాటు 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించింది. Read More
Software Jobs: 'ఇంటర్' అర్హతతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు! వీరికి మాత్రమే ప్రత్యేకం!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకొనే విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. Read More
Top Gear Review: టాప్ గేర్ రివ్యూ: ఆది సాయికుమార్ సినిమా టాప్ గేర్‌లో దూసుకుపోయిందా?
ఆది సాయికుమార్ టాప్ గేర్ సినిమా ఎలా ఉందంటే? Read More
Prabhas On Marriage : చేసుకుంటా, రాసి పెట్టిలేదు, క్లారిటీ లేదు - పెళ్ళిపై కన్‌ఫ్యూజ్ చేసిన ప్రభాస్
బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు వచ్చిన ప్రభాస్... పెళ్ళి గురించి కామెంట్స్ చేశారు. ఆయన మాటలు ప్రేక్షకులను మరింత గందరగోళానికి గురి చేశాయి. Read More
Pele Demise: దివికేగిన దిగ్గజం - ఫుట్‌బాల్ గ్రేటెస్ట్ పీలే కన్నుమూత!
బ్రెజిల్‌కు చెందిన ఫుట్ బాల్ దిగ్గజం పీలే అనారోగ్యంతో కన్నుమూశారు. Read More
Number 10 Jersey: జెర్సీ నెంబర్ 10తో పీలె, సచిన్, డిగో, మెస్సీ, రొనాల్డినో లవ్‌స్టోరీ!
Number 10 Jersey: ఆటగాళ్లు.. వారు ధరించే జెర్సీలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. అదేంటో దిగ్గజాలంతా జెర్సీ నంబర్ 10 అంటే ఇష్టపడతారు! పీలె నుంచి సచిన్ వరకు జెర్సీ 10 ధరించిన ఐదుగురు లెజెండ్స్ వీరే! Read More
బైక్‌ను ఇలా నడుపుతున్నారా? జాగ్రత్త, భవిష్యత్తులో ఈ సమస్య నరకం చూపిస్తుంది
దీర్ఘకాలికంగా ద్వి చక్ర వాహనం నడుపుతున్న వారిలో భంగిమ సరిగా లేకుండా ఉంటే తప్పనిసరిగా వెన్నునొప్పి బాధిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే భంగిమ సరిగ్గా ఉండేలా చూసుకోవడం అవసరం. Read More
Indian Auto Stocks: గ్లోబల్ టాప్-10 ఆటో స్టాక్స్‌లో ఆరు ఇండియన్ కంపెనీలు, లాభాలు పంచడంలో మనమే బెస్ట్
స్టాక్ రిటర్న్‌ల ఆధారంగా... టాప్ 10 గ్లోబల్ ఆటోమేకర్స్ జాబితాలో, ఏకంగా 6 ఇండియన్ కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. Read More