అన్వేషించండి

ABP Desam Top 10, 30 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 30 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Attack on Russia: రష్యా విమానాశ్రయంపై డ్రోన్‌ దాడి-నాలుగు విమానాలు దగ్ధం

    Attack on Russia airport: రష్యా విమానాశ్రయంపై డ్రోన్‌ దాడి.. నాలుగు విమానాలు దగ్ధం Read More

  2. iPhone: ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? కొద్ది రోజులు వెయిట్ చేయండి!

    ఐఫోన్ కొనాలని చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ, ఇది కరెక్ట్ సమయం కాదంటున్నారు టెక్ నిపుణులు. ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారు మరికొద్ది రోజులు వెయిట్ చేయాలంటున్నారు. Read More

  3. WhatsApp Features: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై వినియోగదారులు HD వీడియోలను పంపుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  4. EWS: పారా మెడికల్‌ కోర్సులకూ ఈడబ్ల్యూఎస్‌ కోటా వర్తింపు, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

    తెలంగాణలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఇకపై ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 29న అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. Read More

  5. Sara Ali Khan: ఎయిర్ పోర్టులో సారాకు చేదు అనుభవం, అసభ్యంగా టచ్ చేసిన అభిమాని

    బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ కు ముంబై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ అభిమాని ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  6. Naa Saami Ranga First Look: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్, ‘నా సామిరంగ’ అనేలా నాగ్ కొత్త మూవీ అనౌన్స్!

    అక్కినేని నాగార్జున ఎట్టకేలకు కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో ‘నా సామిరంగ’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. Read More

  7. US Open 2023: సంచలనాలేమీ లేకుండానే మొదలైన యూఎస్ ఓపెన్ - రెండో రౌండ్‌కు చేరిన స్టార్ ప్లేయర్స్

    ఇటీవలే మొదలైన యూఎస్ ఓపెన్ - 2023లో తొలి రౌండ్‌లో సంచలన ఫలితాలేమీ నమోదుకాలేదు. స్టార్ ప్లేయర్లందరూ రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. Read More

  8. Mirabai Chanu: బరిలోకి దిగుతుంది గానీ బరువులెత్తదు - మీరాబాయి సంచలన నిర్ణయం

    టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన స్టార్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను త్వరలో జరుగబోయే వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో బరిలో నిలిచినా బరువులెత్తకూడదని డిసైడ్ అయింది. Read More

  9. Antibiotics: యాంటీబయోటిక్స్ ఎడాపెడా వాడుతున్నారా? చాలా ప్రమాదకరం

    యాంటీబయోటిక్స్ ఎడాపెడా వాడుతున్న దేశాల్లో మనది ఒకటి. Read More

  10. LPG Cylinder Price: ₹200 తగ్గిన తర్వాత, తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్‌ సిలిండర్‌ కొత్త రేట్లు ఇవి

    ద్రవ్యోల్బణం దెబ్బకు విలవిల్లాడుతున్న కోట్లాది మంది సామాన్య జనానికి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం భారీ ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Ashwin In Politics: రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
Telangana News: తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Embed widget