News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 3 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 3 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. PM Modi Slogan: భజరంగ్‌బలి నినాదాలతో ప్రధాని ప్రసంగం, కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్

  PM Modi Slogan: కర్ణాటకలోని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ భజరంగ్ బలి నినాదాలతో కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చారు. Read More

 2. Apps Ban: 14 మెసేజింగ్, కాలింగ్ యాప్స్ బ్యాన్ - కేంద్రం సంచలన నిర్ణయం, ఎందుకంటే..

  ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే 14 మెసేజింగ్, కాలింగ్ యాప్స్ పై నిషేధం విధించింది. ఈ యాప్స్ ద్వారా ఉగ్రవాదులు కమ్యూనికేట్ చేసుకుంటున్నట్లు గుర్తించింది. Read More

 3. Amazon Great Summer Sale: స్మార్ట్ ఫోన్ కొనాలా? సమ్మర్ సేల్‌‌లో ఏ ఫోన్‌కు ఎంత ఆఫర్ ఉందే ఇప్పుడే చూసేయండి!

  ఈ కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్టులు గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభించబోతున్నాయి. మే 4 నుంచి ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ టీవీలు సహా గృహోపకరణాలపై భారీగా తగ్గింపు అందించనుంది. Read More

 4. IMU: ఇండియన్ మారిటైం వర్సిటీలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు - వివరాలు ఇవే!

  సరైన అర్హతలున్న అభ్యర్థులు మే 18లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష, గేట్‌, పీజీసెట్‌, మ్యాట్‌, సీమ్యాట్‌ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు.  Read More

 5. Salman Khan: అప్పుడు వినేవారు కాదు, ఇప్పుడు వింటున్నారు - సోదరుల విడాకులపై సల్మాన్ ఫన్నీ కామెంట్స్

  సల్మాన్ ఖాన్ తన సోదరుల అర్బాజ్, సోహైల్ విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కపిల్ శర్మ కామెడీ షోలో పాల్గొన్న ఆయన, ‘వారు నా మాట వినరు’ అని చెప్పుకొచ్చారు. Read More

 6. బాలీవుడ్ హీరోల్లో వాళ్లే నా రోల్ మోడల్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

  వివి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన రిమేక్ 'ఛత్రపతి'లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ గ్రేట్ ఎక్స్ పీరియన్స్ పొందుతురాని బెల్లంకొండ విశ్వాసం వ్యక్తం చేశారు. Read More

 7. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

  సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

 8. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సాత్విక్, చిరాగ్ చరిత్ర - మొదటిసారి డబుల్స్‌లో స్వర్ణం!

  ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో భారత డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి చరిత్ర సృష్టించారు. Read More

 9. వెలుగుతో వీడ్కోలు - మరణానికి కొన్ని సెకన్ల ముందు ఇది కనిపిస్తుందట, ‘డెత్’ మిస్టరీ వీడినట్లేనా?

  మరణానికి కాస్త ముందు స్పృహలో ఉన్నట్టుగానే మెదడు తరంగాలలో పెరుగుదలను గమనించినట్టు యూఎస్ పరిశోధకులు కనుగొన్నారట. Read More

 10. Salary: ప్రపంచంలోని ఏ దేశంలో ఎక్కువ జీతం ఇస్తారో తెలుసా?, అమెరికాలో మాత్రం కాదు

  టాప్‌-1లో ఉన్న స్విట్జర్లాండ్‌లో వచ్చే సగటు జీతం, భారత్‌లో లభించే సగటు జీతం కంటే 10 రెట్లు పైగా ఎక్కువ. Read More

Published at : 03 May 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారి మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారి మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

Coromandel Train Accident: రైలు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Coromandel Train Accident: రైలు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Fixed Deposit: స్టేట్‌ బ్యాంక్‌ Vs పోస్టాఫీస్ - ఏది బెస్ట్‌ FD?

Fixed Deposit: స్టేట్‌ బ్యాంక్‌ Vs పోస్టాఫీస్ - ఏది బెస్ట్‌ FD?

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

టాప్ స్టోరీస్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్

Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్

Train Travel Insurance: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా

Train Travel Insurance: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా