ABP Desam Top 10, 29 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 29 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు
చంద్రబాబు నాయుడుకు మేనిఫెస్టో అంట చిత్తు కాగితంతో సమానం అని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ముసలి బ్యాచ్ ఒకరినొకరు పలకరించుకోవడానికే మహానాడు పెట్టారని వ్యాఖ్యానించారు. Read More
BGMI: బీజీఎంఐ ప్లేయర్స్‌కు గుడ్ న్యూస్ - ఎప్పటి నుంచి వస్తుందో తెలిపిన కంపెనీ!
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) గేమ్ ఏప్రిల్ 29వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. Read More
Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!
భారత మార్కెట్లోకి మోటరోలా కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. Motorola Edge 40 పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ధరను రూ. 29,999గా ఫిక్స్ చేసింది. Read More
పాఠశాలల్లో 'ఉచిత' ప్రవేశాలకు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
మే 28తో ముగియాల్సిన గడువును మరో రెండు రోజులు గడువు పెంచారు. విద్యార్థులు సద్వినియోగ పరచుకునేలా తల్లిదండ్రులకు అవగాహన పరచాలని ఆర్జేడీలకు, డీఈవోలకు కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. Read More
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా 'బ్రో'. ఇప్పటికే టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుండగా, తాజాగా మామా అల్లుళ్లు కలిసి ఉన్న సూపర్ డూపర్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. Read More
అఖిల్‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!
వీ మెగా పిక్చర్స్ బ్యానర్ లో పాన్ ఇండియన్ మూవీ అనౌన్స్ అయ్యింది. అఖిల్ తో ఈ మూవీ చేస్తున్నట్లు వార్తలు వచ్చినా, చివరకు నిఖిల్ ను హీరోగా ప్రకటించడంతో, అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. Read More
Ambati Rayudu: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు - నేటి ఫైనలే ఆఖరి మ్యాచ్!
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. Read More
Shubman Gill Orange Cap: ఈ సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ దాదాపు గిల్‌దే - మిగతా వారికి ఎంతో దూరంలో!
ఐపీఎల్ 2023లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. Read More
Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?
ఆలోచనా విధానాన్ని తగ్గించే వ్యాధుల్లో డీమెన్షియా ఒకటి. దీని వల్ల యువకుల్లో మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. Read More
Value Buys: మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించే మార్గం!, ఇలాంటి 'వాల్యూ బయ్స్' మీ దగ్గర ఉన్నాయా?
నిఫ్టీ50 ఇండెక్స్‌లోని దాదాపు సగం కౌంటర్లు వాటి 10 సంవత్సరాల సగటు PE కంటే తక్కువలో, చౌకగా దొరుకుతున్నాయి. Read More