ABP Desam Top 10, 29 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 29 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Karnataka Election 2023 Dates:కర్ణాటక ఎన్నికలకు ముహూర్తం ఖరారు, తొలిసారి ఓట్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం
Karnataka Election 2023: కర్ణాటక ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. Read More
Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్ గురించి కాస్త తెలుసుకోండి!
ఆడ్రాయిడ్ ఫోన్లలో థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రైవసీతో పాటు భద్రత విషయంలోనూ సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో APK ఫైల్స్ గురించి తెలుసుకుందాం. Read More
Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. Read More
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6,09,070 మంది ఉన్నారు. Read More
Chiranjeevi Allu Arjun: ‘థాంక్యూ చికాబాబీ’ - చిరంజీవి ట్వీట్‌కు అల్లు అర్జున్ స్పందన
అల్లు అర్జున్ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా చిరంజీవి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎంతో కష్టపడి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన బన్నీ, మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. Read More
VS11 Movie: ఈ సారి మాస్‌ను నమిలి నమిలి తినేస్తా - బర్త్ డే గిఫ్ట్‌గా #VS11, అంచనాలు పెంచేస్తున్న అనౌన్స్‌మెంట్ వీడియో
విశ్వక్ సేన్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త మూవీ ప్రకటించారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో #VS11 తెరకెక్కబోతోంది. సితార పతాకంపై ప్రొడక్షన్ లో ఈ సినిమా నిర్మాణం కాబోతోంది. Read More
Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?
దక్షిణాఫ్రికా పేరిట అంతర్జాతీయ క్రికెట్ ఉన్న ప్రత్యేక రికార్డు ఇది. Read More
Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!
క్వింటన్ డికాక్ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రికార్డు సృష్టించాడు. Read More
Sun Stroke: వడదెబ్బ తగిలిన వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే
ఎండలు మండిపోతున్నాయి. ఆ ఎండల్లో తిరిగితే వడదెబ్బ కొట్టడం ఖాయం. Read More
Cryptocurrency Prices: క్రిప్టో ధనాధన్ ఇన్నింగ్స్ - బిట్‌కాయిన్ రూ.75వేలు జంప్!
Cryptocurrency Prices Today, 29 March 2023: క్రిప్టో మార్కెటు బుధవారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. Read More