అన్వేషించండి

VS11 Movie: ఈ సారి మాస్‌ను నమిలి నమిలి తినేస్తా - బర్త్ డే గిఫ్ట్‌గా #VS11, అంచనాలు పెంచేస్తున్న అనౌన్స్‌మెంట్ వీడియో

విశ్వక్ సేన్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త మూవీ ప్రకటించారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో #VS11 తెరకెక్కబోతోంది. సితార పతాకంపై ప్రొడక్షన్ లో ఈ సినిమా నిర్మాణం కాబోతోంది.

‘దాస్ కా ధమ్కీ’ సినిమా సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న విశ్వక్ సేన్ మరో కొత్త మూవీ చేయబోతున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఈ కొత్త సినిమాను ప్రకటించారు.  ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.21 గా #VS11 మూవీ రూపొందబోతోంది.  శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఈ ఈ మూవీ తెరకెక్కనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రముఖ దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.

విశ్వక్ సేన్ బర్త్ డే సందర్భంగా #VS11 ప్రకటన

ఇవాళ హీరో విశ్వక్ సేన్ బర్త్ డే. ఈ సందర్భంగా #VS11 ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ వీడియోలో రాత్రిపూట నిర్మానుష్య ప్రాంతం నుంచి సరుకుతో ఉన్న మూడు లారీలు బయల్దేరి పోర్టుకి వెళ్తుంటాయి. రాజమండ్రిలోని గోదావరి వంతెనను కూడా వీడియోలో చూపించారు. అలాగే ఒక పడవపై ఓ రేడియో కూడా ఉంది. "‘‘ఈ సారి మాస్‌ను నమిలి నమిలి తినేస్తా. గోదావరి నుంచి నేరుగా..’’ అంటూ విశ్వక్ ఈ ప్రకటన చేశాడు. ‘‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో, బ్లాక్ ఉండదు. వైట్ ఉండదు. గ్రే మాత్రమే ఉంటుంది" అంటూ వీడియోను చాలా ఆస్తికరంగా రూపొందించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishwaksen (@vishwaksens)

చీకటి సామ్రాజ్య పీరియాడిక్ ఫిల్మ్?

ఈ వీడియోను పరిశీలించి చూస్తే ఈ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాలలోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందనున్న పీరియాడిక్ ఫిల్మ్ అని అర్థం అవుతోంది. ఇక "మాస్ కా దాస్ 'బ్యాడ్' గా మారాడు" అంటూ సినిమాపై అంచనాలు పెంచారు. ఎంతో ఇంటెన్స్ తో రూపొందించిన ఈ వీడియోలో యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల 'దాస్ కా ధమ్కీ'తో అలరించిన విశ్వక్ సేన్.. పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మరో ఘన విజయాన్ని అందుకోవడం ఖాయమని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

తక్కువ సమయంలో మంచి గుర్తింపు   

నిజానికి ఈ జనరేషన్ మోస్ట్ ప్రామిసింగ్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, తక్కువ సమయంలోనే మంచి హీరోగా ఎదిగాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ సితార బ్యానర్ లో సినిమా చేసే అవకాశం పొందాడు. విశ్వక్ సేన్, సితార బ్యానర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Read Also: అల్లు అర్జున్ మొదటి జీతం రూ.3500 మాత్రమే - ఇప్పుడు ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Review - 'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Nindu Manasulu Serial Today July 24th: నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
Varanasi Title Controversy: వారణాసి టైటిల్ వివాదానికి ఫుల్ స్టాప్... రాజమౌళి - మహేష్ సినిమాకు నో టెన్షన్
వారణాసి టైటిల్ వివాదానికి ఫుల్ స్టాప్... రాజమౌళి - మహేష్ సినిమాకు నో టెన్షన్
Karthika Deepam 2 Serial Today July 24th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
హైరైడర్ హైబ్రిడ్‌ & డస్టర్ టర్బో DCT కంపారిజన్‌ - లాంగ్‌టర్మ్‌లో ఎక్కువ లాభం ఇచ్చేది ఏ కారు?
సిటీలోఎక్కువ డ్రైవ్‌ చేసేవాళ్లకు ఏ SUV బెస్ట్‌? టయోటా హైరైడర్ హైబ్రిడ్‌ Vs రెనాల్ట్ డస్టర్‌ - ఏది కొనాలి?
Embed widget