అన్వేషించండి

Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

ఆడ్రాయిడ్ ఫోన్లలో థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రైవసీతో పాటు భద్రత విషయంలోనూ సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో APK ఫైల్స్ గురించి తెలుసుకుందాం.

టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్  వచ్చేసింది. ఎవరి అవసరాలకు అనుకూలంగా వారికి రకరకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. చాలా మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఆయా అవసరాల కోసం థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేస్తూ ఉంటారు. అయితే, వాటి మూలంగా భద్రతతో పాటు ప్రైవసీ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో కాస్త సురక్షితమైన APK ఫార్మాట్‌ లో అప్లికేషన్ ప్యాకేజీని ఇన్‌ స్టాల్ చేయడం గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వివిధ కారణాల వల్ల గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో లేని అనేక యాప్స్ ఉన్నాయి.  వాటిలో బెస్ట్ యాప్ APKని డౌన్‌లోడ్ చేసి, దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్రక్రియ ద్వారా గూగుల్ నుంచి అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయడం అంత సులభం కాదు. అయితే, ఆండ్రాయిడ్ ఫోన్లలో APK ఫైల్‌లను ఎలా తెరవాలో చూద్దాం..

APK ఫైల్స్ అంటే ఏంటి?

ఇది ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ తో పాటు ఇతర అధికారిక యాప్‌ల స్టోర్ల నుంచి అన్ని యాప్‌లు, గేమ్‌లను ఉచితంగా ఇన్‌ స్టాల్ చేసుకోవడానికి సహాయపడే ఆండ్రాయిడ్ ఫైల్ ప్యాకేజీ. అధికారిక వెబ్‌సైట్‌లు కాకుండా కొన్ని యాప్‌లు, గేమ్‌లు ఇంటర్నెట్‌లోని థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లలో  అందుబాటులో ఉన్నాయి. ఈ థర్డ్ పార్టీ యాప్‌లు, వెబ్‌ సైట్‌లు మీ ఫోన్ లో నేరుగా ఇన్‌ స్టాల్ కావు. ఈ యాప్లను, గేమ్‌లను డౌన్‌లోడ్ చేయడానికి వినియోగదారులు ముందుగా వివిధ ఫార్మాట్‌లలో అందుబాటులో ఉండే యాప్, గేమ్ యొక్క Apk ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

APK ఫైల్‌లను ఎలా ఓపెన్ చేయాలంటే?

స్టెప్-1: తొలుత ఒరిజినల్ థర్డ్  పార్టీ మార్కెట్‌ ప్లేస్‌ను గుర్తించండి. వాస్తవానికి అనేక వెబ్‌సైట్‌లు మాల్వేర్‌లను కూడా కలిగి ఉంటాయి. అవి మీ స్మార్ట్‌ఫోన్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. మీ డేటాను దొంగిలిస్తాయి. కాబట్టి ఒరిజినల్ ఫైల్ ను గుర్తించాలి.

స్టెప్-2: మీరు ఓపెన్ చేసి ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న APK ఫైల్‌ను గుర్తించిన తర్వాత, హోమ్ స్క్రీన్‌కి తిరిగి వెళ్లండి.

స్టెప్-3: సెట్టింగ్‌లకు వెళ్లి అందులో యాప్‌లను కనుగొనండి.

స్టెప్-4: APK ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడానికి మీరు సాధారణంగా ఉపయోగించే బ్రౌజర్, ఏదైనా ఇతర యాప్‌కి వెళ్లండి. అక్కడ, 'యాప్ సమాచారం'పై క్లిక్ చేయండి.

స్టెప్-5: అధునాతన ఎంపికలలో, మీరు 'తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయి' అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ బాక్స్ లో టిక్ చేసి, 'అనుమతించు' అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

స్టెప్-6: మీరు APK ఫైల్‌ని కలిగి ఉన్న పేజీకి తిరిగి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసిన తర్వాత, ఫైల్‌పై క్లిక్ చేయండి. దాన్ని ఇన్‌స్టాల్ చేయమని మీకు ప్రాంప్ట్ వస్తుంది. ఇన్‌స్టాల్‌పై క్లిక్ చేయండి మరియు పూర్తయింది!

Read Also: ఫొటోగ్రఫీ కోసం డ్రోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.10 వేల లోపు లభించే బెస్ట్ డ్రోన్స్ ఇవే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Home Minister on CIBMS: స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
Pushpa 2: 'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
Embed widget