అన్వేషించండి

ABP Desam Top 10, 29 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 29 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Corpse Flower In California: కాలిఫోర్నియాలో వికసించిన అరుదైన పుష్పం- కుళ్లిన శవంలా దుర్గంధం- చూసేందు జనం బారులు

    Corpse Flower In California: కాలిఫోర్నియాలో వికసించిన అరుదైన పుష్పం. వాసన మాత్రం కుళ్లిన శవంలా వస్తుంది. Read More

  2. WhatsApp Features: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై వినియోగదారులు HD వీడియోలను పంపుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  3. iPhone: ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? కొద్ది రోజులు వెయిట్ చేయండి!

    ఐఫోన్ కొనాలని చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ, ఇది కరెక్ట్ సమయం కాదంటున్నారు టెక్ నిపుణులు. ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారు మరికొద్ది రోజులు వెయిట్ చేయాలంటున్నారు. Read More

  4. AP POLYCET: ఆగస్టు 30 నుంచి ఏపీ పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

    ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి 'పాలిసెట్‌-2023' తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 30 నుంచి ప్రారంభంకానుంది. సెప్టెంబరు 4 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. Read More

  5. Naa Saami Ranga First Look: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్, ‘నా సామిరంగ’ అనేలా నాగ్ కొత్త మూవీ అనౌన్స్!

    అక్కినేని నాగార్జున ఎట్టకేలకు కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో ‘నా సామిరంగ’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. Read More

  6. Sara Ali Khan: ఎయిర్ పోర్టులో సారాకు చేదు అనుభవం, అసభ్యంగా టచ్ చేసిన అభిమాని

    బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ కు ముంబై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ అభిమాని ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  7. Neeraj Chopra: నీరజ్‌తో కలిసి యూరోపియన్ల కోటను బద్దలు కొడుతున్నాం - పాక్ అథ్లెట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    ఆదివారం ముగిసిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా స్వర్ణం గెలవగా పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ రజతం నెగ్గాడు. Read More

  8. Neeraj Chopra Diet: ఇండియన్ గోల్డెన్ బాయ్ ఏం తింటాడు? - నీరజ్ చోప్రా డైట్ ఇదే!

    ప్రపంచదేశాలన్నీ పాల్గొనే అంతర్జాతీయ యవనికపై భారత కీర్తి పతాకాన్ని మరోసారి రెపరెపలాడించిన నీరజ్ చోప్రా డైట్ ఎలా ఉంటుందంటే.. Read More

  9. Kids food: పిల్లలకు చదివింది గుర్తుండాలంటే వారి జ్ఞాపకశక్తిని పెంచే ఈ ఆహారాలు ఇవ్వండి

    పిల్లలకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా వారి జ్ఞాపకశక్తిని పెంచవచ్చు. Read More

  10. Adani - Hindenburg: అదానీ గ్రూప్‌లో షార్ట్ సెల్లింగ్‌తో లబ్ధి పొందిన 12 కంపెనీలు! కొన్ని డొల్లవే!

    Adani - Hindenburg: అదానీ గ్రూప్‌ కంపెనీల్లో షార్ట్‌ సెల్లింగ్‌ చేయడం వల్ల 12 కంపెనీలు ప్రయోజనం పొందాయని తెలిసింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP DesamAllu Arjun Sandhya Theatre Pushpa 2 | పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్యా థియేటర్ కు బన్నీ | ABP DesamShinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desamగోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Naga Chaitanya Sobhita Wedding Pic : నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
Embed widget