అన్వేషించండి

Corpse Flower In California: కాలిఫోర్నియాలో వికసించిన అరుదైన పుష్పం- కుళ్లిన శవంలా దుర్గంధం- చూసేందు జనం బారులు

Corpse Flower In California: కాలిఫోర్నియాలో వికసించిన అరుదైన పుష్పం. వాసన మాత్రం కుళ్లిన శవంలా వస్తుంది.

సాధారణంగా పువ్వులంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వాటి అందమైన రూపంతోపాటు పుష్పాల నుంచి వచ్చే సుగంధాన్ని ఎంతో ఆస్వాదిస్తుంటారు. మామూలుగా పువ్వులు అంటే మంచి వాసనతో చూడడానికి అందంగా ఉంటాయని తెలిసిన విషయమే. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ అరుదైన పుష్పం వికసించింది. ఇది చాలా పెద్దది. మనిషి కంటే ఎత్తుగా ఉంటుంది. కొన్నేళ్లకొకసారి మాత్రమే పూస్తుంది. అంతేకాకుండా మరో ప్రత్యేకత కూడా ఉంది. అన్ని పూలలాగా ఇది మంచి వాసన మాత్రం వెదజల్లదు. కుళ్లిన మాంసం వాసనలా విపరీతమైన దుర్గంధం వెదజల్లుతుంది. కాకపోతే దీన్ని చూడడానికి మాత్రం జనాలు బారులు తీరుతున్నారు. 

ఈ పువ్వు శాస్త్రీయ నామం అమోర్ఫోఫాల్లస్‌ టైటానియం. లాస్‌ఏంజెల్స్‌ సమీపంలోని హంటింగ్డన్‌ లైబ్రరీ వద్ద ఈ అరుదైన పుష్పం ఈ వారంలో పూసింది. కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుష్పించే పువ్వు అయినందున దీన్ని చూడడానికి సందర్శకులు క్యూ కడుతున్నారు. ఈ పువ్వు కుళ్లిన మాంసం లాంటి దుర్గంధాన్ని వెదజల్లుతుందని అక్కడి గార్డెనర్‌ బ్రైసీ డూన్‌ తెలిపారు. ఈ పువ్వు క్యారియాన్‌ ఫ్లైస్‌(ఈగలు)ను ఆకర్షిస్తుందని, ఎక్కువ వాసన వస్తే ఎక్కువ ఈగలు వస్తాయని అన్నారు. 

పుష్పం వికసించిన తర్వాత 48 గంటలు మాత్రమే తాజాగా ఉంటుందని, తర్వాత ఇది వాడిపోతుందని డూన్‌ వెల్లడించారు. చాలా తక్కువ సమయం మాత్రమే ఇది వికసించి ఉంటుందని, కానీ చూడడానికి ఇది చాలా బాగుంటుందని ఎంతో మంది దీన్ని చూడడానికి వస్తుంటారని అన్నారు. అరుదైన పుష్పం వికసించడం చూడడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన మీడియాతో చెప్పారు. పాల్‌ రుల్‌మెహర్‌ అనే పేరు దీనికి సరైనదిగా లేదని, అలా అని అది శవంలా ఉందని కూడా తాను చెప్పనని అన్నారు. ఇది ఎక్కువగా చెత్తకుప్పలా అనిపిస్తుందని తెలిపారు. ప్రజలు దీనికి కార్ప్స్‌ ఫ్లవర్‌(శవం పువ్వు)గా పిలుస్తారు. పువ్వు విపరీతమైన దుర్వాసన వెదజల్లుతున్నప్పటికీ సోమవారం దీనిని చూడడానికి చాలా మంది సందర్శకులు వచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
ABP Desam Top 10, 5 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 5 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Embed widget