అన్వేషించండి

ABP Desam Top 10, 27 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 27 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Bharat Rice: త్వరలోనే మార్కెట్‌లోకి భారత్ రైస్, కిలో ధర రూ.25 మాత్రమే!

    Bharat Rice: బియ్యం ధరల్ని కట్టడి చేసేందుకు కేంద్రం త్వరలోనే భారత్ రైస్‌ని అందుబాటులోకి తీసుకురానుంది. Read More

  2. AppleGPT: ఏఐ వైపు యాపిల్ చూపు - యాపిల్‌జీపీటీని డెవలప్ చేస్తున్న కంపెనీ!

    Apple Artificial Intelligence: టెక్ దిగ్గజం యాపిల్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పని చేస్తుందని తెలుస్తోంది. Read More

  3. Jio Happy New Year Offer: 389 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ 5జీ డేటా - హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ లాంచ్ చేసిన జియో!

    Jio Happy New Year Offer: రిలయన్స్ జియో ‘హ్యాపీ న్యూ ఇయర్ 2024’ ప్లాన్‌ను లాంచ్ చేసింది. Read More

  4. CUET (PG) - 2024: సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

    దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (CUET-PG-2024)‌ నోటిఫికేషన్ వెలువడింది. Read More

  5. Naveen Medaram: ‘డెవిల్‘ వివాదం - ఆ మూవీ కోసం మూడేళ్లు కష్టపడ్డా, ఎప్పటికీ నేనే దర్శకుడిని: నవీన్ మేడారం

    Naveen Medaram: ‘డెవిల్’ మూవీ వివాదంపై దర్శకుడు నవీన్ మేడారం స్పందించారు. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్డపడినట్లు చెప్పారు. ఎవరు ఏం చెప్పినా, ఈ సినిమా దర్శకుడిని తానేనని వెల్లడించారు. Read More

  6. Lee Sun Kyun: ఆస్కార్ విన్నింగ్ ‘పారాసైట్’ మూవీ నటుడు అనుమానాస్ప‌ద మృతి, కారులో డెడ్ బాడీ లభ్యం

    Lee Sun Kyun: ప్రముఖ సౌత్ కొరియన్ నటుడు లీ సున్ కున్ అనుమానాస్ప‌ద రీతిలో చనిపోయాడు. అతడి మృతదేహాన్ని పోలీసులు ఓ కారులో గుర్తించారు. Read More

  7. Vinesh Phogat: స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం -ఖేల్‌ రత్న,అర్జున అవార్టులు వెనక్కి

    Vinesh Phogat: రెజ్లర్లకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. సాక్షి మాలిక్‌కు మ‌ద్దతు తెలిపిన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తాను కూడా ఖేల్‌ రత్న,అర్జున అవార్డులను వెన‌క్కి ఇవ్వనున్నట్లు ప్రక‌టించారు.  Read More

  8. Adudam Andhra News: ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రారంభించిన జగన్- 47 రోజులు వివిధ దశల్లో సాగనున్న బిగ్ ఈవెంట్

    Adudam Andhra Sports Event Starts: దేశంలో అతి పెద్ద మెగా ట్రోర్నీగా ఆడుదాం ఆంధ్రాను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రీడలు 15 వేలకుపైగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రారంభమయ్యాయి. Read More

  9. Tips for Better Sleep : రాత్రుళ్లు మంచిగా నిద్రపోవాలంటే ఈ సింపుల్​ టిప్స్​ ఫాలో అవ్వండి

    Increasing Sleep Habits : సరైన నిద్ర లేకపోతే ఆ రోజంతా ఎలానో ఉంటుంది. ఇది శారీరకంగానే కాకుండానే మానసికంగా కూడా మిమ్మల్ని దెబ్బతీస్తుంది. మంచి నిద్రకోసం కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.  Read More

  10. Adani Green Energy: గ్రీన్‌ ఎనర్జీపై అదానీ దృష్టి-రూ.9,350 కోట్ల పెట్టుబడులు

    గౌతమ్‌ అదానీ గ్రూప్‌ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులపై ఇంట్రెస్ట్‌ చూపిస్తోంది. రూ.9,350 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతోంది. 2030 నాటికి 45 గిగావాట్ల లక్ష్యాన్ని సాధిస్తామని కంపెనీ తెలిపింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Embed widget