ABP Desam Top 10, 27 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 27 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Top Headlines Today: కాంగ్రెస్‌లో ఊహించని చేరికలు ఉండబోతున్నాయా?; వైసీపీ భారీ ప్రచార వ్యూహారం రెడీ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ - గ్రూపుల్లో కొత్తగా చేరేవారికి ప్లస్ పాయింట్!
వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది. అదే వాట్సాప్ హిస్టరీ షేరింగ్ ఫీచర్. Read More
Google Pixel 8A: త్వరలో లాంచ్ కానున్న గూగుల్ పిక్సెల్ 8ఏ - స్పెసిఫికేషన్లు లీక్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గూగుల్ మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే గూగుల్ పిక్సెల్ 8ఏ. Read More
Education: ఇకపై బీఎస్, ఎంఎస్‌గా మారనున్న యూజీ, పీజీ డిగ్రీలు
డిగ్రీ కోర్సులను బీఏ, బీకాం, బీఎస్సీ అని.. పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకముందు వాటిస్థానంలో కేవలం బీఎస్, ఎంఎస్‌గా మారనున్నాయి. Read More
'7/G బృందావన కాలనీ 2' హీరోయిన్ అప్‌డేట్, 'బిగ్ బాస్ 7' కంటెస్టెంట్స్ లీక్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
National Film Awards 2023: ‘జై భీమ్‘కు అవార్డు రాకపోవడంపై హర్ట్- నాని ఇన్ స్టా పోస్టు వైరల్!
దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్న ‘జై భీమ్’ సినిమాకు ఒక్క జాతీయ అవార్డు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేచురల్ స్టార్ నాని కూడా ఈ విషయంపై స్పందించారు. Read More
World Athletics Championships: ఆసియా రికార్డు బద్దలుకొట్టిన భారత పురుషుల అథ్లెటిక్స్ బృందం - ఫైనల్స్‌కు అర్హత
బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా పురుషుల 4X400 మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెటిక్స్ బృందం ఫైనల్స్‌కు అర్హత సాధించింది. Read More
BWF World Championships 2023: సెమీస్ గండం దాటని ప్రణయ్ - కాంస్యంతోనే సరి
భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ -2023లో కాంస్యంతోనే సరిపెట్టుకున్నాడు. Read More
No Cooking: అందరూ తినేందుకు రెడీ, కానీ వండేందుకు మాత్రం ఇష్టం ఉండదట
వంట చాలా ముఖ్యమైన ప్రక్రియ, కానీ అదంటే ఇష్టపడని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. Read More
US-India Ties: కమ్యూనిస్ట్ చైనా వద్దు.. భారత్‌తో బంధమే ముద్దు - వివేక్ రామస్వామి
US-India Ties: భారత్‌తో బలమైన బంధమే అమెరికాకు మంచిదని రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి అంటున్నారు. Read More
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)