ABP Desam Top 10, 26 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 26 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
మరో రెండు రోజుల్లో బీజేపీతో పొత్తుపై తుది నిర్ణయం, ఆరోజే సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం?
Nitish Kumar: బీజేపీతో పొత్తుపై నితీశ్ కుమార్ మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. Read More
Best Camera Phones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే - ఇన్‌ఫీనిక్స్ నుంచి పోకో దాకా!
Best Camera Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ 5 ఫోన్లు చూసేయండి! Read More
Realme Note 50: రూ.ఆరు వేలలోనే రియల్‌మీ మొదటి నోట్ ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. అదే రియల్‌మీ నోట్ 50. Read More
APSWREIS: డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. Read More
Nithiin First Look: డబ్బు చాలా చెడ్డది, దోచుకున్న నితిన్ - కొత్త సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ చూశారా?
Nithiin Robinhood movie first look: నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాకు 'రాబిన్ హుడ్' టైటిల్ ఖరారు చేశారు. ఇంట్రెస్టింగ్ టైటిల్ టీజర్ విడుదల చేశారు. Read More
Amma Lyrical Song: మనసుకు హత్తుకుంటున్న అమ్మ పాట - ‘గుంటూరు కారం’ నుంచి ఆ ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది
Amma Lyrical Song: ‘గుంటూరు కారం’ సినిమా నుంచి అమ్మ పాట విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి రాయగా, విశాల్ మిశ్రా పాడిన ఈ పాట ప్రేక్షకులను హృదయాలను హత్తుకుంటుంది. Read More
Australian Open 2024: జొకోవిచ్‌కు బిగ్ షాక్ - ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ లో యువ ప్లేయర్ సినర్ విజయం, ఆశ్చర్యంలో టెన్నిస్ ప్రపంచం
Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. సెమీస్ లో వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్ యువ ఆటగాడు సిన్నర్ చేతిలో ఓటమి పాలయ్యాడు. Read More
Under 19 World Cup : ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించిన భారత్
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌తో గురువారం రాత్రి వరకు జరిగిన మ్యాచ్ భారత్ జట్టు ఘన విజయం సాధించింది. 201 పరుగుల భారీ తేడాతో విజయాన్ని దక్కించుకుంది. Read More
Walking Tips In Telugu : ఇలా వాకింగ్ చేస్తే మీ ఆయష్షు పెరగడం ఖాయం, రోజుకు ఎన్ని అడుగులు వేయాలో తెలుసా?
Walking Benefits: నడక అకాల మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుందని యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ అధ్యయనం వెల్లడించింది. రోజుకు ఎన్ని అడుగులు వేస్తే లైఫ్ సేవ్ అవుతుందో కూడా వివరించింది. Read More
Young Liu: ఫాక్స్‌కాన్ చైర్మన్‌కు 'పద్మభూషణ్' - ఈ తైవాన్ వ్యక్తి ప్రత్యేకత ఏంటి?
భారతదేశపు మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ఒక తైవాన్ జాతీయుడిని వరించడంతో, యాంగ్ లీ గురించి తెలుసుకోవడానికి జనం ఆన్‌లైన్‌లో తెగ శోధిస్తున్నారు. Read More