ABP Desam Top 10, 26 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 26 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Nellore News: అధికార బలంతో నెల్లూరు జాతరను అడ్డుకున్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Nellore News: అధికార బలంతో నెల్లూరు ఇరుకళల జాతరను అడ్డుకున్నారని కోటం రెడ్డి విమర్శించారు. రాజకీయ బలంతో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని అన్నారు. Read More
iPhone 15: ఐఫోన్ 15 గురించి సూపర్ అప్‌డేట్ - సాధారణ మోడల్స్‌లో కొత్త ఫీచర్లు!
ఐఫోన్ 15 సిరీస్ స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈసారి అన్ని మోడల్స్‌లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉండనుంది. Read More
Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!
చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. Read More
New Educaiton Policy: ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్‌లపై దృష్టి పెట్టండి - పరిశ్రమలు, విద్యాసంస్థలకు ప్రధాని మోదీ పిలుపు!
దేశంలో ఇప్పటి వరకు సంక్లిష్టంగా ఉన్న విద్యా విధానాన్ని సులభతరం చేయడానికి నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చినట్లు మోదీ వెల్లడించారు. విద్యకు, నైపుణ్య శిక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. Read More
Viral Video: ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేసిన కొరియన్ ఎంబసీ - ప్రధాని మోదీ ప్రశంసలు
‘నాటు నాటు’ పాటకు ఢిల్లీలోని కొరియన్ ఎంబసీ ఉద్యోగులు అదిరిపోయే స్టెప్పులు వేశారు. వారి డ్యాన్సుకు ప్రధాని మోదీ ఫిదా అయ్యారు. అందరినీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. Read More
Shankar Movies Release: శంకర్ అదిరిపోయే ప్లాన్ - పండుగలే టార్గెట్‌గా చరణ్, కమల్ మూవీస్ రిలీజ్
సౌత్ టాప్ హీరో శంకర్ రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి కమల్ మూవీ కాగా, మరొకటి రామ్ చరణ్ మూవీ. ఈ రెండు సినిమాలు రెండు పండగలకు రిలీజ్ కాబోతున్నాయి. Read More
IPL 2023: ఐపీఎల్ 2023లో రాజస్తాన్ షెడ్యూల్ - సన్‌రైజర్స్‌తో మొదటి మ్యాచ్!
ఐపీఎల్ 2023లో రాజస్తాన్ రాయల్స్ పూర్తి షెడ్యూల్ ఇదే. Read More
Harmanpreet Kaur: జ్వరంలో కూడా తీవ్రంగా పోరాడినా భారత కెప్టెన్ - ఆ ఒక్క తప్పు జరగకుండా ఉంటే?
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ జ్వరంతో కూడా భారీ ఇన్నింగ్స్ ఆడింది. Read More
Paper Cups: డిస్పోజబుల్ పేపర్ కప్పులు ఎక్కువ వాడుతున్నారా? అవి ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసా?
అదేంటి పేపర్ కప్పుల్లో ప్లాస్టిక్ ఎందుకు ఉంటుందని ఆలోచిస్తున్నారా? అయితే మీరు తప్పకుండా ఇది చదివి తీరాల్సిందే. Read More
Global Economy: అమెరికా, ఐరోపా వాసులకు చుక్కలు - మళ్లీ రికార్డు స్థాయికి ఇన్‌ఫ్లేషన్!
Global Economy: ప్రపంచ వ్యాప్తంగా ఆహారం, విద్యుత్, ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అమెరికా (US Inflation), ఐరోపాలో (Euro Inflation) మళ్లీ ప్రధాన ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పుతోంది. Read More