అన్వేషించండి

ABP Desam Top 10, 25 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Corona Cases: తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, 24 గంటల్లో 6,660 కేసులు నమోదు!

    Corona Cases: గత రెండ్రోజులుగా కాస్త కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో భారతదేశంలో మొత్తం 6660 కొత్త కేసులు నమోదు అయ్యాయి.  Read More

  2. Xiaomi 13 Ultra: ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ‘రియల్ కెమెరా’ దెబ్బకు వణుకుతున్న శామ్‌సంగ్, యాపిల్!

    చైనా టెక్ దిగ్గజం Xiaomi నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన రియల్ కెమెరాతో ఆకట్టుకుంటోంది. Read More

  3. WhatsApp New Feature: త్వరలో టెలిగ్రాం తరహా ఫీచర్‌తో రానున్న వాట్సాప్ - ఇక నంబర్ కనిపించకుండా!

    ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రస్తుతం ‘ఛానెల్స్’ అనే ఫీచర్‌పై పని చేస్తుంది. Read More

  4. TS SET 2022 Results: టీఎస్‌ సెట్-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

    తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 ఫలితాలు ఏప్రిల్ 25న విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితాల్లో మొత్తం 2,857 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. Read More

  5. Vidudala Part 1: ఓటీటీలోకి 'విడుదల పార్ట్ 1' - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

    వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'విడుదల పార్ట్ 1'ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 28న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5 లో స్ర్టీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. Read More

  6. Alia Bhatt: ముంబైలో కొత్త ఇల్లు కొనుగోలు చేసిన ఆలియా భట్, ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

    బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. తన సోదరికి రెండు ఫ్లాట్లను గిఫ్ట్ గా ఇచ్చింది. వీటి ధర కోట్ల రూపాయలలో ఉండటం విశేషం. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Optical Illusion: ఇక్కడున్న ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు బాస్ అనేది గుర్తుపట్టండి, అది కూడా కేవలం 10 సెకండ్లలో

    ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్ లో బాస్ ఎవరు గుర్తించేందుకు ప్రయత్నించండి. Read More

  10. Nestle India: అంచనాలను మించిన నెస్లే ఫలితాలు, లాభం 25% జంప్‌

    బాటమ్‌ లైన్‌లో రూ. 588 కోట్లు, టాప్‌ లైన్‌లో రూ. 4,424 కోట్లు ఉండొచ్చని మార్కెట్‌ అంచనా వేస్తే, అంతకంటే మెరుగైన ఫలితాలను ఈ కంపెనీ ప్రకటించింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget