ABP Desam Top 10, 24 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 24 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Top Headlines Today: చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల; వరంగల్‌లో ఆయనకు చెక్ పెట్టేలా వ్యూహం - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
Youtube Video Download: యూట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ చేయడం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!
యూట్యూబ్‌లో వీడియోలు డౌన్లోడ్ చేసుకోవటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి సులభంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. Read More
IND Vs NZ: డిస్నీప్లస్ హాట్‌స్టార్ కొత్త రికార్డు - కింగ్ క్రీజులో ఉన్నప్పుడు ఎంత మంది చూశారో తెలుసా?
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 43 మిలియన్ల మంది చూశారు. Read More
TS CPGET 2023: సీపీగెట్ రెండోవిడత సీట్ల కేటాయింపు పూర్తి - 12,244 మందికి ప్రవేశాలు
కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్ టెస్ట్ (సీపీగెట్) రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ సీట్లను అధికారులు కేటాయించారు. మొత్తం 12,244 మంది అభ్యర్థులకు సీట్లను పొడిగించారు. Read More
‘నాని’ సినిమాలో ఎస్జే సూర్య, రష్మిక ‘గర్ల్‌ఫ్రెండ్’ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
The Girlfriend Movie: రష్మిక ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్,’ అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో లేడీ ఓరియెంట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమా చేయబోతోంది. Read More
Asian Para Games 2023: ప్రకాశించిన ప్రాచీ యాదవ్ , కానో మహిళల KL2 ఈవెంట్లో తొలి స్వర్ణం
Asian Para Games 2023: పారా ఆసియా గేమ్స్‌లో మహిళల KL2 ఫైనల్లో ప్రాచీ యాదవ్ స్వర్ణం సాధించగా ఆమే భర్త మనీష్ రజితాన్ని పొందారు. ప్రాచీ ప్రదర్శన దేశానికే గర్వకారణం అని ప్రధాని మోదీ ప్రశంసించారు. Read More
AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?
AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More
Weight Loss Diet : బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు వీటిని మీ డైట్లో చేర్చుకోండి
బరువును తగ్గాలనుకునే వారు కొన్ని ఆహారాలను రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల ఈజీగా, ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గుతారు. Read More
Salary TDS: ఉద్యోగుల వేతనంలో TDSని ఎలా లెక్కిస్తారో తెలుసా?
How To Calculate TDS on Salary In Telugu: సాధారణంగా ప్రతి ఉద్యోగి జీతం సగటు ఆదాయపు పన్ను పేరుతో TDS కట్ అవుతూ ఉంటుంది. దాని గురించి చాలా మందికి క్లారిటీ ఉండదు. Read More