కోర్టు ఏం చెప్పిందో పరిగణలోకి తీసుకోవాల్సిందే... కానీ సీఎంకు మాట్లాడే హక్కు ఉందా అంటే, అది పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం అని పురందరేశ్వరి కోర్ట్ తీర్పుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.