అరుణవస్త్రాలతో చేతిలో సంచితో పవన్ కళ్యాణ్ వేలాది మంది భక్తులతో అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్రను ప్రారంభించారు.