ABP Desam Top 10, 23 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 23 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
నిజమే నాకు దైవం, అదే నా మతం - సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ ఆసక్తికర ట్వీట్
Rahul Gandhi Defamation Case: సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. Read More
Nokia C12 Pro: రూ.ఏడు వేలలోపే నోకియా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే నోకియా సీ12. Read More
iQoo Z7 5G: భారతదేశం కోసం స్పెషల్ ఫోన్ లాంచ్ చేసిన ఐకూ - బడ్జెట్ 5జీ ఫోన్ ఇదే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే ఐకూ జెడ్7 5జీ. Read More
New Engineering Colleges: కొత్త ఇంజినీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ పచ్చజెండా! అందుబాటులోకి మరిన్ని కోర్సులు!
కొత్త ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటుపై విధించిన మారటోరియాన్ని ఏఐసీటీఈ ఎత్తివేసింది. దీంతో కొత్త కాలేజీల ఏర్పాటుకు పచ్చజెండా ఊపినట్లయింది. ఈ మేరకు ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ కీలక ప్రకటన చేశారు. Read More
Samyuktha Menon: ‘విరూపాక్ష’ చిత్ర నిర్మాణ సంస్థపై సంయుక్త మీనన్ ఆగ్రహం, నిజమా? పబ్లిసిటీ స్టంటా?
ఉగాది సందర్భంగా ‘విరూపాక్ష’ మూవీలో సంయుక్త మీనన్ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తామని చెప్పారట మూవీ టీమ్. తీరా చూస్తే ఉగాదికి తన పోస్టర్ ను రిలీజ్ చేయలేదని వాపోయింది సంయుక్త. Read More
Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?
నటుడు సిద్దార్థ్ తో రిలేషన్ పై హీరోయిన్ అదితి రావు హైదరి మరోసారి క్లారిటీ ఇచ్చింది. తన పర్సనల్ విషయాల గురించి పట్టించుకోవడం మానేసి, సినిమాల గురించి అడిగితే బాగుంటుందని చెప్పుకొచ్చింది. Read More
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 21 పరుగులతో పరాజయం పాలైంది. Read More
IND Vs AUS 3rd ODI: లక్ష్యం దిశగా సాగుతున్న టీమిండియా - మంచి టచ్‌లో కింగ్, కేఎల్!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 25 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. Read More
Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్
తాజా మాంసం తింటే మంచిదే కానీ ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ తింటే మాత్రం ఆరోగ్యం కాదు ప్రమాదకరమైన రోగాల బారిన పడతారు. Read More
E-Commerce: ఈ-కామర్స్ మోసాలకు, కంపెనీలకు లంకె - కొత్త రూల్స్ తెస్తున్న కేంద్రం
కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ-కామర్స్ కంపెనీలకు కొన్ని ప్రశ్నలను పంపింది. Read More