అన్వేషించండి

Samyuktha Menon: ‘విరూపాక్ష’ చిత్ర నిర్మాణ సంస్థపై సంయుక్త మీనన్ ఆగ్రహం, నిజమా? పబ్లిసిటీ స్టంటా?

ఉగాది సందర్భంగా ‘విరూపాక్ష’ మూవీలో సంయుక్త మీనన్ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తామని చెప్పారట మూవీ టీమ్. తీరా చూస్తే ఉగాదికి తన పోస్టర్ ను రిలీజ్ చేయలేదని వాపోయింది సంయుక్త.

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది నటి సంయుక్త మీనన్. ‘భీమ్లా నాయక్’ సినిమాలో నటించి మెప్పించింది సంయుక్త. అయితే ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు కాస్త నెమ్మదిగానే వచ్చాయి. తర్వాత ఏడాది కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమాలో నటించి మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తోంది. సంయుక్త రీసెంట్ గా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. కార్తీక్ దండు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఆ టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఇక ఈ ఉగాది సందర్భంగా మూవీకు సంబంధించి కొత్త పోస్టర్ ను ఆవిష్కరించారు మేకర్స్. అయితే ఈ పోస్టర్ పై సంయుక్త అసంతృప్తి వ్యక్తం చేసింది అంతే కాదు సోషల్ మీడియా వేదికగా తన అసహనాన్ని తెలియపరిచింది. ప్రస్తుతం సంయుక్త చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 

‘విరూపాక్ష’ సినిమాను సరికొత్త రీతిలో తెరకెక్కిస్తున్నారు. మూవీకు సంబంధించిన ప్రతీ అప్డేట్ నూ కొత్తగా విడుదల చేస్తూ వస్తున్నారు మూవీ టీమ్. ఉగాది సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌‌పై హీరోయిన్ సంయుక్త అసంతృప్తి వ్యక్తం చేసింది. విషయమేటింటే.. ఉగాది సందర్భంగా మూవీలో సంయుక్త పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తామని చెప్పారట మూవీ టీమ్. తీరా చూస్తే ఉగాదికి తన పోస్టర్ ను రిలీజ్ చేయలేదని వాపోయింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థపై మండిపడింది. అంతటితో ఆగకుండా ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసింది. అందులో.. "నా బాధను వ్యక్తం చేసేముందు.. ‘విరూపాక్ష’లో నా ప్రయాణం అద్భుతంగా సాగింది. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేయాలని ఎప్పటి నుంచో ఆశించా. కానీ మీరు ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారు? ఉగాది సందర్భంగా నా పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తామని నాకు హామి ఇచ్చారు. నా పోస్టర్ ఎక్కడ రిలీజ్ చేశారు?" అంటూ డైరెక్టుగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది. 

సంయుక్త పోస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కమర్షియల్ సినిమాలు చాలా వరకూ అనుకున్నసమయానికి పూర్తికావు. ఒక షెడ్యూల్ అనుకొని డేట్ లు ఫిక్స్ చేసిన తర్వాత ఏదైనా కారణాల వలన అవి అనుకున్న సమయానికి పూర్తికాకపోవచ్చు లేదా విడుదల కాకపోవచ్చు. మూవీ అప్డేట్ ల విషయంలోనూ ఈ ఇబ్బందులు అప్పుడప్పుడూ ఉంటాయి. అందుకే ఏ హీరో హీరోయన్ లు కూడా చాలా వరకూ వీటి గురించి అంతగా పట్టించుకోరు. కానీ సంయుక్త మీనన్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఆమె ఇలా రియాక్ట్ అవుతుందని మూవీ టీమ్ కూడా ఊహించకపోయుండొచ్చు. మరి దీనిపై మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం సంయుక్త చేసిన ట్వీట్ మాత్రం వైరల్ గా మారింది. అయితే ఇది సినిమా పబ్లిసిటీ స్టంట్ లో ఓ భాగమైతే మాత్రం మన చెవిలో పూలు పెట్టినట్టే అనుకోవాలి అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. 

Read Also: ఇండస్ట్రీలో నానికి పోటీనిచ్చే హీరో లేడట! ‘దసరా’ బాగా తీయలేదంటూ నేచురల్ స్టార్ వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget