ABP Desam Top 10, 23 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 23 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
PM Modi US Visit: ఆల్కహాల్ అలవాటుపై జోక్ వేసిన బైడెన్, పగలబడి నవ్విన ప్రధాని మోదీ
PM Modi US Visit: ఆల్కహాల్‌పై జో బైడెన్ చెప్పిన జోక్‌కి ప్రధాని మోదీ పగలబడి నవ్వుకున్నారు. Read More
Whatsapp: ల్యాప్‌టాప్ నుంచి కూడా వాట్సాప్ కాల్ చేయచ్చు - ఎలానో తెలుసా?
వాట్సాప్ డెస్క్ టాప్ యాప్ నుంచి వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్‌ను అందిస్తుంది. దాన్ని ఎలా ఉపయోగించాలి? Read More
AI chatbot: అంత కరువులో ఉన్నవా భయ్యా? భార్యకు తెలియకుండా ‘AI చాట్‌బాట్’తో రొమాన్స్, చివరికి...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇదో అరుదైన ఘటన చెప్పుకోవచ్చు. ఓ వ్యక్తి AI చాట్ బాట్ తో గాఢమైన ప్రేమలో పడ్డాడు. అంతేకాదు, ఏకంగా వివాహేత సంబంధం పెట్టుకున్నాడు. Read More
AP SSC Supply Results: ఏపీ పదో తరగతి సప్లిమెంరీ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!
AP SSC Supply Results: ఏపీ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఫలితాలను రిలీజ్ చేశారు. Read More
Pawan Kalyan: ఆ హీరోల పాన్ ఇండియా సక్సెస్ పట్ల పవన్ కళ్యాణ్ చాలా అసూయతో ఉన్నారు - సినీ క్రిటిక్ తీవ్ర వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ పై మరోసారి ఉమైర్ సంధు వివాదాస్పద ట్వీట్ చేశారు. గతంలో పవన్ ను ఉమనైజర్ గా అభివర్ణించిన ఆయన, ఈసారి తాగుడుకు బానిసై డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చాడు. Read More
Malli Pelli in OTT: ఓటీటీలోకి ‘మళ్లీ పెళ్లి’ సినిమా - కోర్టును ఆశ్రయించిన నరేష్ భార్య రమ్య రఘుపతి!
‘మళ్లీ పెళ్లి’ సినిమా జూన్ 23 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీను నిలిపివేయాలని నరేష్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!
ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More
Diabetes: మన దేశంలో డయాబెటిస్, ఒబేసిటీ రోగులు ఏ రాష్ట్రంలో ఎక్కువో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు!
పెద్దల్లోనే కాదు పిల్లల్లోను మధుమేహం కేసులు బయట పడుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం తాజా ఈ నివేదిక. Read More
Adani Group: అదానీ కంపెనీల్లో పెట్టుబడులపై అమెరికా ఆరా, టపటాపా పడిపోయిన స్టాక్స్
అదానీ గ్రూప్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన అమెరికన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు ఇటీవలి నెలల్లో ఎంక్వైరీ నోటీసులు పంపిందని సమాచారం. Read More