ABP Desam Top 10, 22 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 22 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Top 10 Headlines Today: కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణకు ఆ నేతలు ఎందుకు రాలేదు? జగన్ పదే పదే అవే విమర్శలు ఎందుకు చేస్తున్నారు?
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
Telegram: స్టోరీ ఫీచర్‌ను తీసుకొచ్చిన టెలిగ్రాం - కానీ ఏకంగా 48 గంటల పాటు!
టెలిగ్రాంలో ఇటీవలే స్టోరీ ఫీచర్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. Read More
Social Media: ఏకంగా 500 కోట్లకు పైగా సోషల్ మీడియా యూజర్లు - ఫోన్‌కు అతుక్కుపోతున్న ప్రపంచం!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏకంగా 519 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. Read More
YSRHU: డా.వైఎస్సార్ హెల్త్ వర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. Read More
Madhuranagarilo July 22th: శ్యామ్ ను అడ్డంగా ఇరికించిన వాసంతి.. రాధకు ముద్దు పెట్టడానికి ఫిక్సయిన శ్యామ్?
కోయా దొర వేషంలో శ్యామ్ మధుర వాళ్లకు దొరికిపోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. Read More
బాలయ్య 'భగవంత్ కేసరి' ఆ హిందీ సినిమాకి కాపీనా?
అనిల్ రావిపూడి - బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'భగవంత్ కేసరి' సినిమా 1992లో వచ్చిన 'ఖుదాగవా' అనే సినిమా కథాంశం ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. Read More
Sakshi Malik: రెజ్లర్ల మధ్య కేంద్రం చిచ్చు! - నన్నూ ట్రయల్స్ లేకుండా పంపుతామన్నారు: సాక్షి మాలిక్
త్వరలో జరుగబోయే ఆసియా క్రీడలకు స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ట్రయల్స్ లేకుండా నేరుగా పంపాలని ఇండియాన్ ఒలింపిక్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీ నిర్ణయించడం దుమారానికి దారి తీసింది. Read More
Brij Bhushan: వినేశ్, భజరంగ్‌లకు ఆసియా గేమ్స్‌లో డైరెక్ట్ ఎంట్రీపై దుమారం - బాధేసిందన్న బ్రిజ్‌భూషణ్
సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలకు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ఎంపిక చేయడం దుమారానికి దారితీసింది. Read More
Espresso Coffee: ఈ కాఫీ వల్ల మతిమరుపు తగ్గిపోతుంది!
కాఫీ మనసు, మెదడుకి హాయినిస్తుంది. అంతే కాదు ఇది మతిమరుపు సమస్యని కూడా దూరం చేస్తుందని కొత్త అధ్యయనం చెబుతోంది. Read More
Forex Reserves: వావ్, $600 బిలియన్ మార్క్ దాటిన ఫారెక్స్ రిజర్వ్స్
విదేశీ మారక నిల్వలు 12.74 బిలియన్ డాలర్లు పెరిగి 609.022 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. Read More