ABP Desam Top 10, 22 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 22 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ఐశ్వర్యారాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు, రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు
Rahul Gandhi: బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. Read More
Moto G04 Sale: రూ.10 వేలలో బెస్ట్ ఫోన్ - సేల్ నేటి నుంచే - 16 వేలలోపే 8 జీబీ ర్యామ్!
Moto G04: మోటో జీ04 సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది. Read More
Infinix Hot 40i Sale: ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ సేల్ ప్రారంభం - 256 జీబీ స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ రూ.10 వేలలోపే!
Infinix Hot 40i: ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది. Read More
TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ-కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.. Read More
Nandamuri Mokshagna: స్టన్నింగ్ లుక్‌లో మోక్షజ్ఞ మెస్మరైజ్ - బాలయ్య ఫ్యాన్స్ ఫిదా
నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పటికీ క్లారిటీ రాలేదు. తాజాగా ఆయన ఓ ఫంక్షన్ లో తళుక్కున మెరిశాడు. Read More
Manisha Koirala: జీవితంలో చాలా చూశాను, ఇప్పుడు నాకు ఇష్టమైనవి చేస్తున్నాను : మనీషా కోయిరాలా
Manisha Koirala : మనీషా కొయిరాలా తన 53వ ఏట తన జీవితం ఎలా సాగుతుందో అనే విషయంపై సుదీర్ఘమైన నోట్‌ను రాశారు. ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. Read More
ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్
World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. Read More
Ashwath Kaushik: ఔరా!చిచ్చరపిడుగా! 37 ఏళ్ల గ్రాండ్ మాస్టర్‌కి 8 ఏళ్ల చిన్నారి షాక్
Ashwath Kaushik Chess : సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల అశ్వత్ కౌశిక్... స్టాటాస్ ఓపెన్ చెస్ టోర్నీలో పోలెండ్ గ్రాండ్‌మాస్టర్ జాక్ స్టోపాకు షాకిచ్చాడు. Read More
Protein rich foods: శరీరానికి కచ్చితంగా కావాల్సిన ఐదు ప్రొటీన్ ఫుడ్స్ - డైలీ మీ డైట్‌లో చేర్చుకోవల్సిందే
Protein: శరీరానికి పోషకాలు ముఖ్యం. ఏది తక్కువైనా కూడా.. ఆరోగ్యం దెబ్బతింటుంది. అన్నీ సరిగ్గా తీసుకోవాలని సూచిస్తారు డాక్టర్లు. దాంట్లో భాగంగా ప్రొటీన్ ఆవశ్యకతను చూద్దాం. Read More
Share Market Opening Today: 22k శిఖరం దగ్గర ఎదురుగాలులు - జారిపోయిన నిఫ్టీ, అదే రూట్‌లో సెన్సెక్స్
నిఫ్టీ 22,000 మార్క్ పైన ఓపెన్ అయినా, నిమిషాల వ్యవధిలోనే ఆ స్థాయి కోల్పోయింది. Read More