News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 20 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 20 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
  1. Heatwave in India: నిప్పులు చెరుగుతున్న సూరీడు, 90% ప్రాంతాలు హైరిస్క్‌లో ఉన్నాయంటున్న రిపోర్ట్

    Heatwave in India: దేశవ్యాప్తంగా వడగాలుల తీవ్రత పెరుగుతోంది. Read More

  2. Vivo X90 Launching: 50 MP కెమెరా, 4,810mAh బ్యాటరీ, ఇంకా ఎన్నో ఫీచర్స్ - త్వరలో భారత మార్కెట్లోకి Vivo X90 సిరీస్!

    వీవో సరికొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. Vivo X90 పేరుతో వినియోగదారుల ముందుకు రానుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. Read More

  3. Apple iPhone 13: రూ.10 వేలు తగ్గింపుతో iPhone 13 - ఎక్కడ, ఎలా ఈ డిస్కౌంట్ పొందాలంటే..

    ఆపిల్ ఐఫోన్ 13 ప్రస్తుతం ఆపిల్ స్టోర్ ఇండియా వెబ్ సైట్ లో రూ. 69.900 రూపాయల ప్రారంభం ధరకు లభ్యం అవుతోంది. కానీ, రూ. 10 వేల తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  4. విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, విదేశాల్లో మాదిరి చదువుకుంటూనే పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌!

    ఉన్నత విద్యా సంస్థల్లో 'EWYL' పథకం త్వరలో ప్రారంభంకానుంది. తద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు తమ చదువులను కొనసాగించుకోవడానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోగలుగుతారని (యూజీసీ) తెలిపింది. Read More

  5. Anni Manchi Sakunamule: ఈ వేసవికి చల్లని చిరుగాలిలాంటి మూవీ - తిరుపతిలో 'అన్నీ మంచి శకునములే’ టీమ్ సందడి

    నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అన్నీ మంచి శకునములే' సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంతోష్ శోభన్, మాలవిక నాయర్ జంటగా నటించిన ఈ మూవీలో ప్రమోషన్స్ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతున్నాయి Read More

  6. Janaki Kalaganaledu April 20th: మధుకర్ సంగతి రామకి చెప్పిన జానకి- జ్ఞానంబని రెచ్చగొడుతున్న మల్లిక

    రామ అరెస్ట్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Corona new Variant: కరోనా కొత్త వేరియంట్ ఆర్కుట్‌రస్, కేసులు పెరుగుదలకు ఈ వేరియంటే కారణమా?

    కరోనా వైరస్ నుంచి మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. దీని వల్లే కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. Read More

  10. Apple: ఆపిల్ దిల్లీ స్టోర్‌ ప్రారంభం, ఈ వీడియో చూడండి, టిమ్ కుక్ ప్రజలను ఎలా స్వాగతించారో తెలుస్తుంది

    స్టోర్‌ ప్రారంభోత్సవం అనంతరం, టిమ్‌ కుక్‌ కొంతమంది వినియోగదార్లతో మాట్లాడారు. Read More

Published at : 20 Apr 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

AP Weather: మరింత లేట్‌గా నైరుతి రుతుపవనాలు, ఆ ఎఫెక్ట్‌తో తీవ్రవడగాల్పులు - ఈ మండలాల్లోనే

AP Weather: మరింత లేట్‌గా నైరుతి రుతుపవనాలు, ఆ ఎఫెక్ట్‌తో తీవ్రవడగాల్పులు - ఈ మండలాల్లోనే

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

TS ICET Answer Key: 'టీఎస్ ఐసెట్-2023' ప్రిలిమినరీ 'కీ' విడుద‌ల‌! అభ్యంతరాలకు అవకాశం!

TS ICET Answer Key: 'టీఎస్ ఐసెట్-2023' ప్రిలిమినరీ 'కీ' విడుద‌ల‌! అభ్యంతరాలకు అవకాశం!

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ