అన్వేషించండి

ABP Desam Top 10, 2 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 2 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Telugu States Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు- పొలిటికల్‌ లీడర్స్‌కు తప్పని భానుడి సెగ

    Andhra Pradesh Weather: తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. భానుడి సెగ సాధారణ ప్రజలకే కాదు.. రాజకీయ పార్టీల నేతలకు తగులుతోంది. Read More

  2. Infinix Smart 8 Plus Offer: 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఫోన్ రూ.ఆరు వేలలోపే - ఇన్‌ఫీనిక్స్ ఫోన్‌పై బంపర్ ఆఫర్!

    Infinix Offer: ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్‌పై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీన్ని రూ.5,719కే కొనుగోలు చేయవచ్చు. Read More

  3. Whatsapp: వాట్సాప్‌లో యాప్‌లో భారీ మార్పులు - మీకు కూడా వచ్చేశాయా?

    Whatsapp Updates: వాట్సాప్ యూజర్ ఇంటర్ ఫేస్‌లో భారీ మార్పులు చేసింది. Read More

  4. TS SA2 Exams: ఏప్రిల్ 8 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు, ఆదేశాలు జారీచేసిన విద్యాశాఖ - వేసవి సెలవులు ఎప్పుడంటే?

    TS SA2 Exams: తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఏప్రిల్ 2న ఆదేశాలు జారీచేసింది. విద్యార్థులకు ఏప్రిల్ 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

  5. Vijay Deverakonda: ప్రభాస్ వీడెవర్రా బాబూ అన్నాడు - నేను నాలాగే ఉంటా: ‘ఆటిట్యూడ్’ కామెంట్స్‌పై విజయ్, దిల్ రాజు స్పందన

    తనకు ఆటిట్యూడ్ ఎక్కువ అని చాలా మంది అనుకుంటారని విజయ్ దేవరకొండ అన్నారు. కానీ, నేనెప్పుడూ నాలాగే ఉంటానని చెప్పారు. విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. Read More

  6. Mega Star Chiranjeevi: అరిగిపోయిన సబ్బు ముక్కలని ఇప్పటికీ కలిపివాడతాను - మిడిల్ క్లాస్ ముచ్చట్లు చెప్పిన చిరంజీవి

    Mega Star Chiranjeevi: డిజిటిల్ మీడియా ఫెడ‌రేష‌న్ ఈవెంట్ లో చిరంజీవి, విజ‌య‌దేవ‌ర‌కొండ ఇద్ద‌రు పాల్గొన్నారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన మిడిల్ క్లాస్ ముచ్చ‌ట్లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. Read More

  7. Rohan Bopanna: మియామీ టైటిల్‌ బోపన్న జోడీదే

    Rohan Bopanna: 44 ఏళ్ల వయసులో రోహన్ బోపన్న అదరగొట్టాడు. అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్ టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. Read More

  8. Saina Nehwal: మహిళలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు, సైనా నెహ్వాల్ ఆవేదన

    Saina Nehwal: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తీవ్రంగా తప్పుబట్టారు. Read More

  9. Colon Cancer Causes : నోటి బ్యాక్టీరియాతో పెరుగుతున్న పెద్దపేగు క్యాన్సర్.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

    Cancer with Mouth Bacteria : నోరు మంచిదైతే.. ఊరు మంచిది అవుతుంది అంటారు. ఊరు సంగతేమో కానీ.. నోరు మంచిగా లేకుంటే క్యాన్సర్ వస్తుంది అంటోంది తాజా అధ్యయనం.  Read More

  10. Call Forwarding: ఇకపై కాల్ ఫార్వార్డింగ్ కుదరదు, మీరు మళ్లీ రిక్వెస్ట్‌ చేస్తేనే!

    USSD ఆధారిత కాల్ ఫార్వార్డింగ్‌పై టెలికమ్యూనికేషన్స్ విభాగం నుంచి టెలికాం సంస్థలకు కొన్ని సూచనలు వెళ్లాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget