ABP Desam Top 10, 19 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 19 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Indian Railways: సామాన్యులకు స్పెషల్ వందే భారత్, త్వరలో అందుబాటులోకి కొత్త నాన్ ఏసీ రైలు!
Indian Railways: సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం స్పెషల్ కొత్త నాన్ ఏసీ రైలును అందుబాటులోకి తేవాలని భారతీయ రైల్వే భావిస్తోంది. Read More
Mobile Care Tips: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!
చాలా మంది మోబైల్ వినియోగదారులు ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని బాధపడుతుంటారు. కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బ్యాటరీ లైఫ్ పెంచుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. Read More
మీ స్మార్ట్ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన ఈ విషయం గురించి తెలుసా - ఇవి బయటకు వెళ్తే మోస్ట్ డేంజర్!
ఐఎంఈఐ నంబర్ గురించిన ఈ వివరాలు మీకు తెలుసా? Read More
NITT: నిట్ తిరుచిరాపల్లిలో ఎంటెక్, ఎంఆర్క్ కోర్సులు - ప్రవేశం ఇలా!
తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 2023-2024 విద్యా సంవత్సరానికి స్పాన్సర్డ్ కేటగిరీలో ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Jeevitha Rajasekhar: జీవిత, రాజశేఖర్‌లకు జైలుశిక్ష - చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పరువునష్టం కేసులో కీలక తీర్పు!
పరువు నష్టం కేసులో సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తీర్పును వెల్లడించారు. Read More
Tom Cruise Salary: ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్రాంచైజీతో కళ్లు చెదిరే సంపాదన - టామ్ క్రూజ్ ఒక్కో మూవీకి ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా?
‘మిషన్ ఇంపాజిబుల్’ ప్రాంచైజీలో భాగంగా ఇప్పటి వరకు 7 సినిమాలు విడుదల అయ్యింది. ప్రతి మూవీలో అద్భుతమైన యాక్షన్ సీన్లతో ట్రామ్ క్రూజ్ అలరించారు. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారు. Read More
Commonwealth Games 2026: 2026 కామన్‌వెల్త్ రేసులోకి గుజరాత్ - ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేలా అడుగులు!
2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి గుజరాత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్‌కు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. Read More
Mirabai Chanu: మోదీజీ, మణిపూర్‌ను కాపాడండి - ప్రధానికి ఒలింపిక్స్ మెడలిస్ట్ మీరాబాయి వినతి
టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను ట్విటర్ వేదికగా ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. Read More
బ్రెయిన్ ఫాగ్ - కన్‌ప్యూజన్‌గా, పిచ్చి పిచ్చిగా బుర్ర తిరుగుతోందా? ఆ విటమిన్ లోపమే కారణం!
బుర్రలో ఏదో తెలియని గందరగోళం, కన్‌ఫ్యూజన్. అలసటగా ఉండటమే కాదు.. నడవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇందుకు కారణం.. మీ శరీరంలో విటమిన్ల లోపం. Read More
Travel Insurance: రైలు ప్రయాణీకులకు బిగ్ రిలీఫ్, ₹10 లక్షల ఇన్సూరెన్స్ ఆటోమేటిక్‌గా అప్లై అవుతుంది
వయస్సు, వర్గం, అనారోగ్యం వంటి ఏ కారణంతో సంబంధం లేకుండా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (accident insurance) తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. Read More