అన్వేషించండి

ABP Desam Top 10, 19 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 19 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. KTR Tweet: కేటీఆర్‌, సిద్ధరామయ్య మధ్య ట్వీట్‌ వార్‌- ఆరు గ్యారెంటీల అమలుపై మాటల యుద్ధం

    KTR Vs Siddaramaiah: కాంగ్రెస్‌ హామీలపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ మధ్య వార్ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. Read More

  2. Samsung Galaxy S24 Ultra: ఎస్23 కంటే భారీ స్థాయిలో అప్‌గ్రేడ్ కానున్న ఎస్24 అల్ట్రా - ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కంటే బెటర్‌గా!

    Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌కు సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. Read More

  3. Year Ender 2023: ఈ సంవత్సరం యూట్యూబ్‌లో ఇండియన్స్ ఎక్కువగా చూసిన కంటెంట్ ఏది? - టాప్‌లో ఇస్రో!

    Most Watched Youtube Videos in India 2023: 2023లో యూట్యూబ్‌లో భారతీయులు ఎక్కువగా చూసిన వీడియోలు ఇవే. Read More

  4. TS DEECET 2023 Counselling: ఎట్టకేలకు డీఈఈసెట్‌ కౌన్సెలింగ్‌‌‌కు మోక్షం,‌ షెడ్యూలు విడుదల చేసిన అధికారులు

    TS DEECET 2023: తెలంగాణలో డీఈఈ సెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. డీఈఈసెట్ ఫలితాలు వచ్చిన ఆరు నెలల తర్వాత అధికారులు కౌన్సెలింగ్ షెడ్యూలును విడుదల చేశారు Read More

  5. Lavanya Tripathi Konidela: కొణిదెల వారి కొత్త కోడలు ఇంటి పేరు మార్చిందండోయ్ - ఉపాసన రూటులో లావణ్య

    ఇప్పుడు లావణ్య త్రిపాఠి కొణిదెల వారి ఇంటి కోడలు. వరుణ్ తేజ్ తో వివాహం తర్వాత మెగా ఫ్యామిలీతో ఆమె కూడా భాగం అయ్యారు. ఇప్పుడు ఆమె తన ఇంటి పేరు మార్చుకున్నారు. Read More

  6. Operation Valentine: మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ ది కూడా- ‘ఆపరేషన్ వాలెంటైన్‘ టీజర్ మరో లెవెల్ అంతే!

    Operation Valentine Teaser: వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎయిర్ ఫోర్స్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. Read More

  7. Lionel Messi: మెస్సీనా మజాకా! ఆరు జెర్సీలకు 64 కోట్లు

    Lionel Messi: ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 64 కోట్ల 86 లక్షల రూపాయలకు ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. Read More

  8. Hockey Junior World Cup: రిక్త హస్తాలతో వెనుదిరిగిన యువ భారత్ , కాంస్య పతకపోరులోనూ తప్పని ఓటమి

    Hockey Junior World Cup: పురుషుల జూనియర్‌ హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌ రిక్తహస్తాలతో వెనుదిరిగింది.  కాంస్య పతక పోరులోనూ యువ భారత్‌ చేతులెత్తేసింది. Read More

  9. Tutti Frutti Cake Recipe : క్రిస్మస్ స్పెషల్ టూటీ ఫ్రూటీ కేక్.. చాలా ఈజీగా ఇంట్లో చేసేయండిలా

    Christmas Special Cake Recipe : క్రిస్మస్, న్యూ ఇయర్ స్పెషల్​గా ఏమైనా చేయాలనుకుంటే ఇంట్లోనే సింపుల్​గా టేస్టీ టేస్టీ టూటీ ఫ్రూటీ కేక్ చేసేయండి. రెసిపీగా చాలా ఈజీ. Read More

  10. Fraudulent Loan Apps: ప్లే స్టోర్‌ నుంచి 2,500 నకిలీ లోన్‌ యాప్స్‌ రద్దు, ఇలాంటి వాటితో జాగ్రత్త

    రుణం కోసం అప్లై చేసుకున్న వ్యక్తి డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Pawan Kalyan: 'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
YS Jagan: వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?
వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Pawan Kalyan: 'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
YS Jagan: వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?
వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?
Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామాలు ఏ సమయంలో పఠించాలి - పారాయణం వల్ల ఉపయోగం ఏంటి!
విష్ణు సహస్రనామాలు ఏ సమయంలో పఠించాలి - పారాయణం వల్ల ఉపయోగం ఏంటి!
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
Tirupati Stampede Issue: తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు -  జ్యూడీషియల్ ఎంక్వైరీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు
తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు - జ్యూడీషియల్ ఎంక్వైరీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు
Indiramm Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
Embed widget