News
News
X

ABP Desam Top 10, 19 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 19 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
  1. Viral News: రైల్వేశాఖ నిర్లక్ష్యం- ఆమ్లెట్‌లో బొద్దింక ప్రత్యక్షం, ఫొటోలు వైరల్!

    Viral News: ఓ రైల్లో ప్రయాణిస్తోన్న వ్యక్తి ఆర్డర్ చేసిన ఆమ్లెట్‌లో బొద్దింక వచ్చింది. Read More

  2. Twitter Blue: ట్విట్టర్ బ్లూ టిక్ కావాలా నాయనా - మనదేశంలో ఎంత సమర్పించుకోవాలో తెలుసా?

    ట్విట్టర్ బ్లూ టిక్‌కు మనదేశంలో సబ్‌స్క్రిప్షన్ ఫీజు వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. Read More

  3. Call Recording Avoid Tips: మీరు కాల్ మాట్లాడేటప్పుడు ఈ సూచనలు కనిపిస్తున్నాయా? అయితే రికార్డ్ అవుతున్నట్లే!

    మీరు కాల్ మాట్లాడేటప్పుడు ఎదుటివారు రికార్డ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడం ఎలా? Read More

  4. Tabs for 8th Class Students: విద్యార్థులకు 'ట్యాబ్‌'లు! జీవో జారీచేసిన ఏపీ ప్రభుత్వం! పంపిణీ ఎప్పుడంటే?

    ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్నవిద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 21న రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. Read More

  5. Unstoppable With NBK: బాలయ్య షోలో ట్రిపుల్ ధమాకా - జయసుధ, జయప్రద, రాశీఖన్నా ‘అన్‌స్టాపబుల్’ సందడి

    బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ షోలో అలనాటి అందాల తారలు జయసుధ, జయప్రదతోపాటు గ్లామర్ క్వీన్ రాశీ ఖాన్నా పాల్గోనున్నారు. Read More

  6. Mehreen Pirzada Sky Diving: ఓ మై గాడ్, విమానం నుంచి అలా దూకేశావేంటి మెహ్రీన్ - హనీ ఈజ్ బ్రేవ్

    క్యూట్ బ్యూటీ మెహ్రీన్ వరుసగా సాహసాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం వాటర్ డైవ్ చేసిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా అబుదబిలో స్కై డైవ్ చేసి ఆశ్యర్యపరిచింది. Read More

  7. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

    FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

  8. అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్

    2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More

  9. Vitamin D: విటమిన్-D వల్ల బరువు తగ్గుతారా? ఇది లోపిస్తే వచ్చే సమస్యలేంటో తెలుసా?

    విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. దాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కరిగించి మనల్ని నాజూకుగా ఉంచుతుంది. Read More

  10. Sugar Companies Shares: తీపి తగ్గని షుగర్‌ స్టాక్స్‌, స్వీట్‌ ర్యాలీతో ఇన్వెస్టర్లు ఫుల్‌ ఖుషీ

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చిన తరుణంలో చక్కెర సంస్థలకు ఇది ఒక శుభవార్త. Read More

Published at : 19 Dec 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price 26 March 2023: పెట్రోల్‌ రేట్లతో జనం పరేషాన్‌, తిరుపతిలో భారీగా జంప్‌

Petrol-Diesel Price 26 March 2023: పెట్రోల్‌ రేట్లతో జనం పరేషాన్‌, తిరుపతిలో భారీగా జంప్‌

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

ABP Desam Top 10, 26 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 26 March 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం