అన్వేషించండి

ABP Desam Top 10, 18 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 18 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Chandigarh University Protest: యూనివర్సిటీలో దారుణం- యువతులు స్నానం చేస్తోన్న వీడియోలు లీక్!

    Chandigarh University Protest: పంజాబ్‌లోని ఓ యూనివర్సిటీలో దారుణ ఘటన జరిగింది. విద్యార్థినులు స్నానం చేస్తోన్న వీడియోలు బయటకు రావడంతో యూనివర్సిటీలో ఆందోళన చెలరేగింది. Read More

  2. Tech Saves Nature: పూలు పూయిస్తున్న టెక్నాలజీ- శంకర్‌ సినిమా కాదు ఉత్తరాఖండ్‌లో కనిపిస్తున్న నిజం

    Tech Saves Nature: సాంకేతికత సాయంతో ఉత్తరాఖండ్ లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ను కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. డేటా సేకరణ, ప్రాసెసింగ్ వంటివి టెక్నాలజీతో సులభం చేయవచ్చని అంటున్నారు. Read More

  3. WhatsApp: ఇకపై వాట్సాప్‌లో పోల్ నిర్వహించుకోవచ్చు, త్వరలో అందుబాటులోకి సరికొత్త ఫీచర్!

    వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అభిప్రాయ సేకరణ కోసం వినియోగించే పోల్ నిర్వహణ అవకాశాన్ని కల్పించబోతుంది. Read More

  4. JEE Advanced AAT 2022 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ ఫలితాలు వెల్లడి, ఇలా చూసుకోండి!

    విద్యార్థులు తమ జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు పొందవచ్చు. ఐఐటీ బాంబే సెప్టెంబరు 14న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించింది. Read More

  5. Rajinikanth - Ponniyin Selvan Movie: రజనీకాంత్ ఫ్యాన్స్‌ను శాటిస్‌ఫై చేయడం కష్టం, అందుకే

    సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను శాటిస్‌ఫై చేయడం కష్టమని దర్శకుడు మణిరత్నం పేర్కొన్నారు. అందుకని రజనీకాంత్ రిక్వెస్ట్ చేసినా... నో చెప్పానని ఆయన తెలిపారు. ఇంతకీ, రజనీకాంత్ ఏం రిక్వెస్ట్ చేశారు? Read More

  6. BB Cafe: వాసంతి అనే కంటెస్టెంట్ హౌస్‌లో ఉందా? - బీబీ కెఫేలో అఖిల్ సార్ధక్ డౌట్, టాప్ 5లో ఉండేది వారేనట

    BB Cafe: అఖిల్ సార్థక్ బిగ్ బాస్ 6 గురించి తన అభిప్రాయాలను, భావాలను బీబీ కెఫేలో అరియానాతో కలిపి పంచుకున్నారు. Read More

  7. Ravi Shastri: 'సూపర్ సబ్ స్టిట్యూట్, ఇదొక గేమ్ ఛేంజర్ అవుతుంది'

    Ravi Shastri: అంతర్జాతీయ క్రికెట్ లో సూపర్ సబ్ స్టిట్యూట్ నిబంధన తీసుకువస్తే అదొక గేమ్ ఛేంజర్ అవుతుందని భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు.  Read More

  8. Shubman Gill: షాకింగ్‌ - జడ్డూ కోసం శుభ్‌మన్‌ గిల్‌ను ట్రేడ్‌ చేస్తున్న గుజరాత్‌ టైటాన్స్‌?

    Shubman Gill: శుభ్‌మన్‌ గిల్ గుజరాత్‌ టైటాన్స్‌ను వీడుతున్నాడా? లేదా టైటాన్సే అతడిని వదిలేస్తోందా? ఏం అర్థం కావడం లేదు. వచ్చే సీజన్లో అతడు మరో ఫ్రాంచైజీకి ఆడతాడన్న వార్తలు వస్తున్నాయి. Read More

  9. Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్‌ను అయోమయానికి గురి చేసిన వంటకం

    క్వీన్ ఎలిజబెత్ మితాహారి. ఫుడ్‌తో ప్రయోగాలకు పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఒకానొక సమయంలో ఆమె ఓ వంటకం పేరు విని ఆమె గందరగోళానికి గురయ్యారట. ఈ విషయాన్ని తన మాజీ చెఫ్ డారెన్ మెక్‌గ్రాడీ వెల్లడించారు. Read More

  10. Petrol-Diesel Price, 18 September: పెట్రో మంట మరింత తగ్గింది, మీ నగరంలో లీటరు ధర ఎంతంటే?

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 51 సెంట్లు పెరిగి 91.35 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 30 సెంట్లు పెరిగి 85.40 డాలర్ల వద్దకు చేరింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
Sydney Test Updates: ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు -  12 మంది మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
Embed widget