అన్వేషించండి

Petrol-Diesel Price, 18 September: పెట్రో మంట మరింత తగ్గింది, మీ నగరంలో లీటరు ధర ఎంతంటే?

బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 51 సెంట్లు పెరిగి 91.35 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 30 సెంట్లు పెరిగి 85.40 డాలర్ల వద్దకు చేరింది.

Petrol-Diesel Price, 18 September: ఇంటర్నేషల్‌ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో స్వల్ప పెరుగుదల తప్ప ఈ వారమంతా దాదాపు స్థిరంగా ఉన్నాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 51 సెంట్లు పెరిగి 91.35 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 30 సెంట్లు పెరిగి 85.40 డాలర్ల వద్దకు చేరింది. 

మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)

హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (శనివారం) పోలిస్తే ఇవాళ (ఆదివారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. 
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 109.10 గా ఉంటే, ఇవాళ కూడా ఇదే రేటు ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 97.29 వద్ద ఉండగా, ఇవాళ కూడా ₹ 97.29 రేటు వద్ద ఉంది.
వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 109.32 గా ఉండగా, ఇవాళ ₹ 109.31 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.50 గా ఉండగా, ఇవాళ ₹ 97.49 గా నిర్ణయమైంది.
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.27 గా ఉండగా, ఇవాళ ₹ 111.08 గా నమోదైంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 99.31 గా ఉండగా, ఇవాళ ₹ 99.14 కి చేరింది.
నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.76 గా ఉండగా, ఇవాళ ₹ 109.57 దగ్గర కొనసాగుతోంది. డీజిల్‌ ధర నిన్న ₹ 97.90 కాగా, ఇవాళ ₹ 97.72 వద్ద ఉంది.
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.64 గా ఉండగా, ఇవాళ ₹ 109.47 కు చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.79 గా ఉండగా ఇవాళ ₹ 97.63 గా నమోదైంది.
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.83 గా ఉండగా, ఇవాళ ₹ 111.90 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.84 వద్ద ఉండగా, ఇవాళ ₹ 99.90 వద్ద ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)

విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.54 గా ఉండగా, ఇవాళ ₹ 111.53 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.31 గా ఉండగా, ఇవాళ ₹ 99.30 రేటు ఉంది.
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.70 గా ఉండగా, ఇవాళ ₹ 111.92 దగ్గర ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.44 నుంచి ఇవాళ ₹ 99.65 వద్దకు చేరింది.
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 110.96 గా ఉంటే, ఇవాళ ₹ 111.92 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.75 గా ఉండగా, ఇవాళ ₹ 99.64 గా కొనసాగుతోంది.
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 110.64 నుంచి ఇవాళ ₹ 110.72 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.49 గా ఉండగా, ఇవాళ ₹ 98.27 గా నమోదైంది. 
తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.96 గా ఉండగా, ఇవాళ ₹ 111.52 గా నిర్ణయమైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.64 గా ఉండగా, ఇవాళ ₹ 99.24 కి చేరింది.
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.41 గా ఉంటే ఇవాళ ₹ 111.46 వద్ద నడుస్తోంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.18 నుంచి ఇవాళ ₹ 99.21 వద్ద ఉంది.
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 112 గా ఉంటే, ఇవాళ ₹ 111.71 రేటులో ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.71 గా ఉండగా, ఇవాళ ₹ 99.44 గా నమోదైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget