ABP Desam Top 10, 17 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 17 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ఇజ్రాయేల్-హమాస్ యుద్ధంపై ప్రధాని మోదీ ఫైర్, ప్రాణాలు తీస్తున్నారంటూ అసహనం
Israel Gaza Attack: ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై ప్రధాని మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. Read More
Redmi Note 13R Pro: 108 మెగాపిక్సెల్ సెన్సార్‌తో రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రో - ధర, ఫీచర్లు రివీల్ - బడ్జెట్ రేంజ్‌లోనే!
Redmi New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ చేయనుంది. Read More
Weak Password: మీరు ఈ పాస్‌వర్డ్ వాడుతున్నారా? - అయితే హ్యాక్ చేయడానికి సెకను కూడా పట్టదు!
Weak Password: ప్రపంచంలో అత్యంత బలహీనమైన పాస్‌వర్డ్‌లను నార్డ్‌పాస్ అనే పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ సంస్థ నివేదించింది. Read More
TS SSC Fees: ‘పది’ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశమంటే?
SSC Exam Fees: పదోతరగతి వార్షిక పరీక్షల ఫీజును డిసెంబర్ 2 వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు నవంబరు 15న ఒక ప్రకటనలో తెలిపారు. Read More
Tiger Nageswara Rao OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Tiger Nageswara Rao: రవితేజ లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది. Read More
Mangalavaram Movie Review - మంగళవారం రివ్యూ: హత్యలు చేసింది ఎవరు - హీరోయినా? ఇంకొకరా?
Payal Rajput's Mangalavaaram Movie Review In Telugu: అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా సినిమా 'మంగళవారం'. పాయల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ఎలా ఉంది? Read More
KL Rahul Record: చిన్నస్వామిలో లోకల్ బాయ్ హవా - ప్రపంచకప్‌లో భారత్ తరఫున రికార్డు!
ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. Read More
Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా
Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు సభ్యులకు హాకీ ఇండియా రివార్డు ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More
Diabetic Retinopathy : డయాబెటిక్ రెటినో పతి అంటే ఏంటి? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చూపు కోల్పోతారా?
Diabetes : డయాబెటిస్ వచ్చిన రోగులలో కంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిని డయాబెటిక్ రెటినోపతి అని పిలుస్తారు. ఈ పరిస్థితిని నివారించాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. Read More
Banks strike in December: సమ్మె బాటలో బ్యాంకులు, డిసెంబర్ ప్రారంభం నుంచే స్ట్రైక్ షురూ!
Banks strike in December: డిసెంబర్ నెలలో చాలా రోజుల పాటు వివిధ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు, ఆ సమ్మె రోజుల్లో బ్యాంకు సేవలు ప్రజలకు అందవు. Read More