మలయాళ ప్రేక్షకుల కోసం పుష్ప 2లో సర్ప్రైజ్ ఉందని, ఆరు భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాలో మలయాళంలోనే ఒక పాట ఉంటుందని బన్నీ చెప్పారు.