ABP Desam Top 10, 17 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 17 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
రాజ్యాంగాన్ని మార్చే ధైర్యం బీజేపీకి లేదు, ప్రజలు మావైపే ఉన్నారు - రాహుల్ గాంధీ
Rahul Gandhi: రాజ్యాంగాన్ని మార్చే ధైర్యం బీజేపీకి లేదని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. Read More
Realme Neo GT Neo 6 SE: రియల్‌మీ బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ త్వరలో - జీటీ నియో 6 ఎస్ఈ వచ్చేస్తుంది!
Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన జీటీ నియో 6 ఎస్ఈని త్వరలో లాంచ్ చేయనుంది. Read More
Microsoft Copilot Pro: గ్లోబల్ లెవల్‌లో లాంచ్ అయిన మైక్రోసాఫ్ట్ ఏఐ - ఇండియాలో సబ్‌స్క్రిప్షన్ ఎంతంటే?
Microsoft AI: మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రోను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా రోల్అవుట్ చేసింది. మనదేశంలో దీని ధర నెలకు రూ.2,000 వరకు ఉంది. Read More
హైదరాబాద్ లో టాప్ 'లా' కాలేజ్ ల లిస్ట్ ఇదే
న్యాయవిద్య ను అభ్యసించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అభివృద్ధి చెందుతున్న ఆధునికీకరణ వల్ల 'లా' కోర్సుల్లో కూడా ఎన్నో స్పెషలైజేషన్లు వచ్చాయి. వీటితో పాటు ఇంటిగ్రేటెడ్ 'లా' కోర్సులు అదనపు మెరుపు. Read More
Emraan Hashmi: గ్లింప్స్ వచ్చేస్తోంది- ఇమ్రాన్ హష్మీ చెప్పింది ‘ఓజీ’ గురించేనా?
బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ తొలిసారి తెలుగు సినిమాలో కనిపించబోతున్నారు. ‘ఓజీ’లో విలన్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. Read More
Manchu Vishnu: మంచు విష్ణు కీలక నిర్ణయం - తండ్రి మోహన్ బాబు పుట్టిన రోజున స్పెషల్ సర్‌ప్రైజ్
Manchu Vishnu: తన తండ్రి మంచు మోహన్ బాబు పుట్టిన రోజు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు కన్నప్ప కథను అందరికి తెలిసేలా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. Read More
IPL5 records : ఐపీయల్ లో 5 నంబర్ రికార్డ్‌లు
IPL5 records : Read More
All England Badminton Semi Finals: ముగిసిన లక్ష్యసేన్ పోరాటం, సెమీస్‌లో పోరాడి ఓడిన స్టార్ షట్లర్
Lakshya Sen: ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. అద్భుత ఆటతీరుతో సెమీఫైనల్ చేరిన లక్ష్యసేన్.. సెమీస్ గండం దాటలేకపోయాడు. Read More
Fish Curry Recipe : రాగి ముద్ద, చేపల పులుసు ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ అదిరిపోతుందంతే
Best Combination Food : వేడి వేడి రాగి ముద్దలో.. వేడి వేడి చేపల పులుసు వేసుకుని ఎప్పుడైనా తిన్నారా? లేదంటే ఇప్పుడు దానిని ట్రై చేయండి. ఇది మీరు చేపలతోనే బెస్ట్ కాంబినేషన్ అవుతుంది. Read More
Petrol Diesel Price Today 17 Mar: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.26 డాలర్లు తగ్గి 81.00 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.08 డాలర్లు తగ్గి 85.34 డాలర్ల వద్ద ఉంది. Read More