అన్వేషించండి

హైదరాబాద్ లో టాప్ 'లా' కాలేజ్ ల లిస్ట్ ఇదే

న్యాయవిద్య ను అభ్యసించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అభివృద్ధి చెందుతున్న ఆధునికీకరణ వల్ల 'లా' కోర్సుల్లో కూడా ఎన్నో స్పెషలైజేషన్లు వచ్చాయి. వీటితో పాటు ఇంటిగ్రేటెడ్ 'లా' కోర్సులు అదనపు మెరుపు.

న్యాయవిద్య ను అభ్యసించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అభివృద్ధి చెందుతున్న ఆధునికీకరణ వల్ల 'లా' కోర్సుల్లో కూడా ఎన్నో స్పెషలైజేషన్లు వచ్చాయి. వీటితో పాటు ఇంటిగ్రేటెడ్ 'లా' కోర్సులు అదనపు మెరుపు. న్యాయవిద్యను అభ్యసించే వారికి బిజినెస్ లా, కార్పొరేట్ లా, ఫ్యామిలీ లా, లేబర్ లా, టాక్స్ లా, హెల్త్ లా ఇలా తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు న్యాయవిద్యను అభ్యసించటానికి దూరప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్ లోనే ఎంతో ప్రాచుర్యం పొందిన 'లా' కాలేజీ లు ఉన్నాయి. అందులో టాప్  కాలేజెస్ ఇవే!

నల్సార్ 'లా' యూనివర్సిటీ

నల్సార్ యూనివర్సిటీ ఇండియాలోనే మొదటి న్యాయ విశ్వవిద్యాలయం. ఇండియాలోని ప్రముఖ 'లా' యూనివర్సీటీల్లో నల్సార్ విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలిచింది. అధునాతన ఫెసిలిటీస్ తో, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలతో పాటూ, వివిధ ఇంటిగ్రేటెడ్ ఇంకా పీహెచ్ డీ ప్రోగ్రాములు కూడా ఇక్కడ అందిస్తున్నారు. ఇవే కాకుండా, ఏవియేషన్, స్పేస్, టెలికమ్యూనికేషన్స్, GIS మరియు రిమోట్ సెన్సింగ్‌లలో అధునాతన కోర్సులను ఈ యూనివర్సిటీ అందిస్తోంది. 

బీఏ ఎల్ ఎల్ బీ (ఆనర్స్) ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, ఎల్ ఎల్ ఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాముల్లో అధికంగా ఇక్కడ విద్యార్థులు చేరుతుంటారు. నల్సార్ కేవలం 132 సీట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నందున, క్యాట్ స్కోర్ మెరిట్ ఆధారంగా ఈ సీట్లకు పోటీ అధికంగా ఉంటుంది.

ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్'లా' 

ఇండియాలో అత్యంత ప్రాచీనమైన 'లా' యూనివర్సిటీ ఉస్మానియా. ఇది 1899 లో స్థాపించబడింది. ఇందులో బీఏ ఎల్ ఎల్ బీ, ఎల్ ఎల్ ఎం,అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలతో పాటు 'లా' లో డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. సైబర్ లాస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (PGDCL), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టాక్సేషన్ అండ్ ఇన్సూరెన్స్ లాస్ (PGDTIL) కోర్సులను కూడా ప్రవేశ పెట్టింది. రిజర్వేషన్ ఇంకా..మెరిట్ ఆధారంగా విద్యార్థులకు ఇక్కడ సీట్ లభిస్తుంది.

మహాత్మాగాంధీ 'లా' కాలేజ్

మహాత్మాగాంధీ 'లా' కాలేజ్ 1991 లో స్థాపించబడింది. ఇది ఇండియాలోని 'లా' కాలేజీల్లో 8 వ స్థానంలో ఉంది. వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ 'లా' ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎల్ ఎల్ బీ మూడు& ఐదు సంవత్సరాల కోర్సుతో పాటు, ఎల్ ఎల్ ఎం డిస్టన్స్ మరియు రెగ్యులర్ లో అందుబాటులో ఉంది.

పడాల రామిరెడ్డి 'లా' కాలేజ్

పడాల రామిరెడ్డి 'లా' కాలేజ్ 1982 లో స్థాపించబడింది. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేటెడ్. వివిధ రకాల అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రాములు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. థియరీ తో పాటు, ప్రాక్టికల్ పద్ధతిలో న్యాయవిద్యను భోదించటం ఈ కాలేజ్ ప్రత్యేకత.

కె.వీ రంగారెడ్డి 'లా' కాలేజ్

హైదరాబాద్ లోని ఉన్నత 'లా' కాలేజీల్లో న్యాయవిద్యను అభ్యసించటానికి ఎక్కువ మంది చేరుతున్న కాలేజ్ కె.వీ రంగారెడ్డి 'లా' కాలేజ్. ఇది 1991 లో ఎస్టాబ్లిష్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధమై ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

NEET UG Re-exam Result 2026: నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
NEET UG Malpractice: మొబైల్ వాడుతూ హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
నీట్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్- హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Breaking News:పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచిన కేంద్రం!
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
SEBI New Rules 2026: 5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
Darshanam Mogilaiah Land Dispute: వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
Dharman OTT : రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
Embed widget