ABP Desam Top 10, 17 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 17 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Top Headlines Today: మద్య నిషేధం చేశాకే జగన్ ఓట్లు అడగాలన్న లోకేష్!- నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న హరీష్ రావు
AP Telangana Latest News 17 February 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. Read More
Infinix Hot 40i: 256 జీబీ స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ రూ.10 వేలలోపే - ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ లాంచ్!
Infinix Hot 40i Price in India: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ. Read More
Moto G04: 16 జీబీ ర్యామ్ ఫోన్ రూ.ఎనిమిది వేలలోపే - లాంచ్ చేసిన మోటొరోలా!
Moto New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే మోటో జీ04. Read More
APTWREIS: ఏపీ గిరిజన గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలు, ఎంపిక ఇలా
ఏపీలోని 31 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి రెగ్యులర్ ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Ooru Peru Bhairavakona Day 1 Collection: ఫస్ట్‌డే భారీ వసూళ్లతో సర్‌ప్రైజ్ చేసిన 'ఊరు పేరు భైరవకోన'- సందీప్ కిషన్ కెరీర్‌లోనే హయ్యేస్ట్ గ్రాస్ మూవీ
Ooru Peru Bhairavakona: మొదటి రోజు సందీప్ కిషన్ మూవీ ఊహించని కలెక్షన్స్ చేసింది. అతడి కెరీర్‌లోనే హయ్యేస్ట్ ఒపెనింగ్ ఇచ్చిన మూవీగా 'ఊరు పేరు భైరవకోన' నిలిచింది. Read More
‘దేవర’ రిలీజ్ డేట్, ‘భ్రమయుగం’, ‘భామా కలాపం’ రివ్యూలు - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Asia Team Championships: చరిత్ర సృష్టించిన సింధు బృందం, తొలిసారి పతక సంబరం
Badminton Asian Team Championships: మలేషియా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిల జట్టు చరిత్ర సృష్టించింది. ఆ మొట్టమొదటి సారిగా పతకం ఖాయం చేసుకుంది. Read More
Badminton Asia Team Championships:చైనా గండాన్ని దాటని భారత్, క్వార్టర్స్‌లో తప్పని ఓటమి
Badminton Asia Team Championships 2024: మలేషియా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో చివరి గ్రూప్ పోరులో భారత్ 2-3తో చైనా చేతిలో ఓడింది. Read More
Loneliness: ఒంటరితనంతో బాధ పడుతున్నారా? ఇలా బయటపడండి!
Loneliness: మీతో మీరు స్నేహం చేయానంత వరకు మీ విలువ మీకు తెలియదు. ఒక్క సారి స్నేహం చూసి చూడండి.. గొప్ప మిత్రుడిని పొందుతారు. Read More
Paytm: ఫాస్టాగ్ నుంచి పేటీఎం ఔట్ - వేరే బ్యాంక్‌కు ఇలా మార్చుకోండి!
దేశవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల మంది ఫాస్టాగ్ యూజర్లు ఉంటే, ఇందులో మేజర్ షేర్ పేటీఎందే. Read More