అన్వేషించండి

‘దేవర’ రిలీజ్ డేట్, ‘భ్రమయుగం’, ‘భామా కలాపం’ రివ్యూలు - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

అల్లరోడి కొత్త సినిమాలో పాన్ ఇండియా ప్రాబ్లమ్‌ - ఈవీవీ క్లాసిక్ టైటిల్‌తో!
అల్లరోడు ఈజ్ బ్యాక్! మళ్లీ వినోదంతో ప్రేక్షకులను నవ్వించడానికి 'అల్లరి' నరేష్ రెడీ అయ్యారు. ఈ మధ్య 'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'ఉగ్రం' అంటూ సీరియస్ సినిమాలు చేశారు ఆయన. 'నా సామి రంగ'లో ప్రేక్షకులకు వింటేజ్ నరేష్ కనిపించారు. అయితే, ఆ క్యారెక్టర్ ఎండింగ్ కొందరికి నచ్చలేదు. అయితే, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో 'అల్లరి' నరేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ ఒక్కటీ అడక్కు... ఈ టైటిల్ వింటే నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన క్లాసిక్ ఫిల్మ్ గుర్తుకు వస్తుంది. ఆ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయన తనయుడు 'అల్లరి' నరేష్ ఆ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. హీరోగా ఆయన 61వ చిత్రమిది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఏప్రిల్‌లో కాదు... 'దేవర' కొత్త రిలీజ్ డేట్ చెప్పిన ఎన్టీఆర్!
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా 'దేవర'. తొలుత ఏప్రిల్ 5, 2024న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఆ తేదీకి సినిమా రావడం లేదని కొన్ని రోజుల క్రితం క్లారిటీ వచ్చింది. ఈ రోజు ఆ విషయాన్ని ఎన్టీఆర్ అఫీషియల్‌గా చెప్పారు. న్యూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. 10.10.2024... అక్టోబర్ 10న 'దేవర' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దేవి నవరాత్రుల సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అక్టోబర్ 10 గురువారం వచ్చింది. లాంగ్ వీకెండ్, ఫెస్టివల్ సీజన్ సినిమాకు కలిసి వస్తుందని చెప్పాలి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘వార్ 2’ షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌తో!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ‘వార్ 2’ సినిమా తెరకెక్కబోతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వార్’ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తయ్యింది. ఇద్దరు స్టార్ హీరోలు ఈ చిత్రంలో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ నెల 23 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతోంది. ముందుగా హృతిక్ కు సంబంధించి సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఎన్టీఆర్ మాత్రం ఏప్రిల్‌లో ఈ చిత్రబృందంతో కలవనున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

భామాకలాపం 2 రివ్యూ: ప్రియమణి బ్లాక్‌బస్టర్ ఓటీటీ సీక్వెల్ ఎలా ఉంది? ఇది కూడా సూపర్ హిట్టేనా?
ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘భామాకలాపం’ 2022లో విడుదల అయి బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ‘భామాకలాపం’కి సీక్వెల్‌గా ‘భామాకలాపం 2’ తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ఆహా ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల అయింది. మొదటి భాగం మర్డర్ మిస్టరీ కాగా, రెండో భాగాన్ని హెయిస్ట్ థ్రిల్లర్‌గా తీశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

భ్రమయుగం రివ్యూ: మమ్ముట్టి నటన టాప్ క్లాస్ - లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
స్టార్ స్టేటస్, ఇమేజ్ పక్కనపెట్టి సినిమాలు చేయడం సులభం కాదు. బోలెడు లెక్కలు, ఆలోచనలు ఉంటాయి. ఆ బ్యారియర్ బ్రేక్ చేసిన హీరో మమ్ముట్టి. 'కాదల్ ది కోర్'లో గే రోల్ చేయడం అంటే మాటలా? ఆ సినిమా ఒక్కటే కాదు... 'రోర్‌షాక్'లోనూ వైవిధ్యమైన సన్నివేశాలు చేశారు. ఒకవైపు కమర్షియల్, మరోవైపు డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన కొత్త సినిమా 'భ్రమయుగం'. మలయాళంలో గురువారం విడుదలైంది. త్వరలో తెలుగులో విడుదల కానుంది. 'భూతకాలం' ఫేమ్ రాహుల్ సదాశివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మాతలు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Embed widget