అన్వేషించండి

ABP Desam Top 10, 15 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Electoral Bonds Case: పొలిటికల్ హీట్ పెంచిన ఎలక్టోరల్ బాండ్స్ కేసు, బీజేపీపై కాంగ్రెస్ ఫైర్

    Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్స్ పేరు చెప్పి బీజేపీ అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ బీజేపీపై తీవ్రంగా మండి పడుతోంది. Read More

  2. Nasa Space Photos: అంతరిక్షంలో వజ్రాల దండ - అందమైన ఫొటో షేర్ చేసిన నాసా!

    Cosmic Jewelry: అంతరిక్షంలో వజ్రాల దండలా ఉన్న అద్భుతమైన ఫొటోను నాసా షేర్ చేసింది. Read More

  3. Google I/O 2024: గూగుల్ మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ డేట్ చెప్పేశారు - జెమిని ఏఐ కొత్త ఫీచర్లు, ఆండ్రాయిడ్ 15 అనౌన్స్‌మెంట్లు ఆరోజే?

    Google I/O 2024 Date: గూగుల్ ఐ/వో డెవలపర్ కాన్ఫరెన్స్‌ను మే 14న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది. Read More

  4. Which Course Is Best After 12 Science: బైపీసీ తర్వాత చేయటానికి తిరుగులేని కోర్సులున్నాయి..తప్పక తెలుసుకోండి

    Which Study Is Best For Future After Intermediate: ఎంబీబీఎస్‌ చేసి డాక్టర్ అవుతానంటేనే బైపీసీ చదువు అనే కాలం పోయింది. ఇంటర్‌లో బైపీసీ కోర్సు తీసుకున్న విద్యార్థులకు ఇపుడు ఎన్నెన్నో అవకాశాలున్నాయి. Read More

  5. Tantra Movie Review - తంత్ర రివ్యూ: ప్రతి పౌర్ణమికి రక్తం తాగే పిశాచి వస్తే - అనన్య సినిమా హిట్టా? ఫట్టా?

    Ananya Nagalla's Tantra Review: 'మల్లేశం', 'ప్లే బ్యాక్', 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్యా నాగళ్ల నటించిన హారర్ థ్రిల్లర్ 'తంత్ర'. తాంత్రిక పూజల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  6. Save The Tigers 2 OTT Review - సేవ్ ద టైగర్స్ 2 రివ్యూ: సూపర్ హిట్‌కు సీక్వెల్ - హాట్‌స్టార్‌లో కొత్త సిరీస్ నవ్విస్తుందా? లేదా?

    Save The Tigers 2 Web Series Review: 'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్ ఓటీటీ వీక్షకులను విపరీతంగా నవ్వించింది. మరి, సెకండ్ సీజన్ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి. Read More

  7. All England Championships: యంగ్‌ గండం దాటని సింధు, క్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌

    All England Open Badminton Championships: ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ తప్ప మిగిలిన షట్లర్లు అందరూ ఇంటి దారి పట్టారు. Read More

  8. PV Sindhu: రెండో రౌండ్‌కు పీవీ సింధు, ప్రణయ్‌ అనూహ్య ఓటమి

    All England Championship: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు  రెండో రౌండ్‌కు చేరింది. Read More

  9. Turmeric Enhancing Good Bacteria : పసుపుతో ఆ సమస్యలను మాయం చేయొచ్చంటున్న తాజా స్టడీ - ఖరీదైన చికిత్సలకూ చక్కని ప్రత్యామ్నాయం

    Healthy Gut with Turmeric : గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పసుపు ఏ విధంగా హెల్ప్ చేస్తుందనే అంశంపై పరిశోధకులు కొత్త స్టడీని చేశారు. ఈ అధ్యయనంలో వారు కొత్త విషయాలను కనుగొన్నారు.  Read More

  10. PSBs: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గవర్నమెంట్‌ వాటాకు కోత, షేర్ల అమ్మకానికి రెడీ

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు బ్యాంకులు 25 శాతం కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనను నెరవేర్చాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి వివేక్ జోషి చెప్పారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Embed widget