అన్వేషించండి

ABP Desam Top 10, 14 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 14 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్, నామినేషన్ వేసిన సోనియా గాంధీ

    Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. Read More

  2. Redmi A3: 12 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - సూపర్ బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన రెడ్‌మీ!

    Redmi New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ తన కొత్త బడ్జెట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే రెడ్‌మీ ఏ3. Read More

  3. Poco X6: పోకో ఎక్స్6లో కొత్త వేరియంట్ తెచ్చిన కంపెనీ - 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో!

    Poco X6 New Variant: పోకో ఎక్స్6లో కొత్త వేరియంట్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. Read More

  4. AP Engineering Internship: ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌, MNC కంపెనీలతో కీలక ఒప్పందాలు

    ఇంజినీరింగ్ విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తూ ఇంటర్న్‌షిప్ కల్పించేలా మల్టీనేషనల్‌ కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. Read More

  5. SSMB 29: మహేష్ మూవీలో ఇండోనేషియన్ నటి, అసలు విషయం చెప్పేసిన జక్కన్న టీమ్

    మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రంలో ఇండోనేషియన్ బ్యూటీని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఊహాగానాలపై జక్కన్న టీమ్ క్లారిటీ ఇచ్చింది. Read More

  6. Aditya Narayan: మైకుతో కొట్టి, ఫోన్లు విసిరేసి - అభిమానులపై సింగర్ ఆదిత్య నారాయణ్ ప్రతాపం

    సింగర్ ఆదిత్య నారాయణ్ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మ్యూజికల్ ఈవెంట్ లో అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై నిప్పులు చెరుగుతున్నారు. Read More

  7. Adudam Andhra: అట్టహాసంగా ముగిసిన ఆడుదాం ఆంధ్ర, ప్రతి ఏటా నిర్వహిస్తామన్న జగన్‌

    Adudam Andhra Closing Ceremony: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర తొలి ఎడిషన్‌ విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన జగన్ ఇకపై ఏటా ఈ పోటీలను నిర్వహిస్తామన్నారు. Read More

  8. WFI Suspension: భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేసిన యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌

    Wrestling Federation of India: భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (United World Wrestling) కీలక నిర్ణయం తీసుకుంది. Read More

  9. Black Day 2024 : నిజమైన ప్రేమికులంటే వాళ్లే.. అమరం, అఖిలం వారి ప్రేమ

    Black Day : అవును వారి ప్రేమను మించిన ప్రేమలేదు. ప్రాణాలు పోతాయని తెలిసినా.. హృదయాలను చీల్చే తూటాలు ఎదురొచ్చినా ఏ మాత్రం వెనక్కి అడుగు వేయకుండా ముందుకు వెళ్లే వారే నిజమైన ప్రేమికులు. Read More

  10. పేటీఎమ్‌లో అవకతవకలపై ఈడీ విచారణ ప్రారంభం! ఆ లెక్కలన్నీ తేల్చేస్తారా?

    Paytm Payments Bank: పేటీఎమ్‌లో జరిగిన అవకతవకలపై ఈడీ దర్యాప్తు మొదలు పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamTirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Tirumala News: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
Athomugam OTT Release Date: భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
MODI WARNS LOKESH: 'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
Embed widget