అన్వేషించండి

ABP Desam Top 10, 14 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 14 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Telangana Assembly New Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పీఠంపై తొలి దళిత నేత - బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్

    Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. శాసన సభాపతిగా ఎన్నికైన తొలి దళిత నేతగా చరిత్ర సృష్టించారు. Read More

  2. Year Ender 2023: ఈ సంవత్సరం ఐఫోన్లలో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్స్, గేమ్స్ ఇవే - మీరు వాడేవి ఏమైనా ఉన్నాయా?

    iPhone Downloaded Apps 2023: 2023లో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన ఐవోఎస్ యాప్స్ డేటాను కంపెనీ విడుదల చేసింది. Read More

  3. Best Laptops Under Rs 30000: రూ.30 వేలలోపు మంచి ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - ఈ టాప్-5 లిస్ట్ చూసుకోండి!

    Top 5 Laptops Under Rs 30000: ప్రస్తుతం రూ.30 వేలలోపు మనదేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే. వీటిలో హెచ్‌పీ క్రోమ్‌బుక్ 15.6 నుంచి లెనోవో ఐడియాప్యాడ్ 1 వరకు ఉన్నాయి. Read More

  4. CM Revanth Reddy: టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ, టీఎస్‌పీఎస్సీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

    తెలంగాణలో త్వరలో జరుగనున్న పదోతరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారుల‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. Read More

  5. Rana Rakshasa Raja: ‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబో రిపీట్, ‘రాక్షస రాజా’గా వస్తున్న రానా

    Rakshasa Raja: రానా హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. Read More

  6. Triptii Dimri: త్రిప్తి దిమ్రి దెబ్బకు ఆ ఇద్దరు హీరోయిన్లు ఔట్ - అరుదైన క్రెడిట్ కొట్టేసిన ‘యానిమల్‘ బ్యూటీ

    Triptii Dimri: ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి రోజు రోజుకు మరింత క్రేజ్ తెచ్చుకుంటోంది. తాజాగా IMDBలో మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీగా గుర్తింపు పొందింది. Read More

  7. National Sports Awards 2023: క్రీడా అవార్డుల నామినీలు వీరే

    National Sports Awards 2023: ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలతో పాటు పలు అంతర్జాతీయ టోర్నీల్లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ సాధించిన భారత క్రీడాకారులను ప్రభుత్వం ఏటా ధ్యాన్ చంద్ అవార్డుతో సత్కరిస్తోంది. Read More

  8. Googles Year In Search 2023 : 2023 లో గూగుల్‌ అత్యధికంగా వెతికిన అథ్లెట్లు వీళ్లే, రోహిత్‌, కోహ్లీకి దక్కని స్థానం

    Google's Year In Search 2023, Sports: సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్... 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్ టెన్‌ అథ్లెట్ల జాబితాను వెల్లడించింది. Read More

  9. Hair Masks for Winter : వింటర్​లో జుట్టును కాపాడుకునేందుకు ఈ హెయిర్ మాస్క్​లు ట్రై చేయండి

    Protect Your Hair in Winter : చలికాలంలో మీ జుట్టు బాగా పొడిబారుతుందా? అయితే ఇంట్లోనే తయారు చేసుకోగలిగే కొన్ని హెయిర్ మాస్క్​లు ఈ సమస్యను దూరం చేస్తాయి. Read More

  10. Aadhaar News: ఆధార్‌ విషయంలో కేంద్రం సీరియస్‌, రూ.50 వేలు ఫైన్‌ కట్టిస్తామని వార్నింగ్‌

    ఆధార్‌ వివరాలు సరిగా లేకపోతే కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలన్నీ నిలిచిపోతాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP Eye on YSRCP MP Vijayasai Reddy  Seat: విజయసాయిరెడ్డి ఎంపీ సీటు బీజేపీకి- కూటమి తరుఫున అభ్యర్థి కూడా ఫిక్స్‌
విజయసాయిరెడ్డి ఎంపీ సీటు బీజేపీకి- కూటమి తరుఫున అభ్యర్థి కూడా ఫిక్స్‌
Dil Raju: మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
Overdraft Facility: బ్యాంక్‌ మీ చేతికిచ్చే బ్రహ్మాస్త్రం - దీన్ని వాడుకుంటే మీరు ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది పడరు
బ్యాంక్‌ మీ చేతికిచ్చే బ్రహ్మాస్త్రం - దీన్ని వాడుకుంటే మీరు ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది పడరు
Ram Charan: సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కంగ్రాట్స్ - 'గాంధీ తాత చెట్టు' టీంకు ఉపాసన అభినందన
సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కంగ్రాట్స్ - 'గాంధీ తాత చెట్టు' టీంకు ఉపాసన అభినందన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SS Rajamouli Video on Seize the Lion | కటకటాల వెనక్కి సింహం...రాజమౌళి పెట్టిన పోస్ట్ అర్థం ఇదే | ABP DesamVijaya Sai Reddy Quit Politics | రాజకీయాలు వదిలేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటన | ABP DesamRachakonda CP on Meerpet Case | మీర్ పేట కేసు తేల్చాలంటే నిపుణులు కావాలి | ABP DesamMS Dhoni Rare Seen With Mobile | ప్రాక్టీస్ సెషన్ లో మొబైల్ తో ధోనీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP Eye on YSRCP MP Vijayasai Reddy  Seat: విజయసాయిరెడ్డి ఎంపీ సీటు బీజేపీకి- కూటమి తరుఫున అభ్యర్థి కూడా ఫిక్స్‌
విజయసాయిరెడ్డి ఎంపీ సీటు బీజేపీకి- కూటమి తరుఫున అభ్యర్థి కూడా ఫిక్స్‌
Dil Raju: మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
Overdraft Facility: బ్యాంక్‌ మీ చేతికిచ్చే బ్రహ్మాస్త్రం - దీన్ని వాడుకుంటే మీరు ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది పడరు
బ్యాంక్‌ మీ చేతికిచ్చే బ్రహ్మాస్త్రం - దీన్ని వాడుకుంటే మీరు ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది పడరు
Ram Charan: సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కంగ్రాట్స్ - 'గాంధీ తాత చెట్టు' టీంకు ఉపాసన అభినందన
సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కంగ్రాట్స్ - 'గాంధీ తాత చెట్టు' టీంకు ఉపాసన అభినందన
National Pension Scheme: NPS గురించి కామన్‌ పీపుల్‌లో కామన్‌గా ఉండే అపోహలు - వాస్తవాలు ఇవీ
NPS గురించి కామన్‌ పీపుల్‌లో కామన్‌గా ఉండే అపోహలు - వాస్తవాలు ఇవీ
Chandrababu News: దేశంలో దావోస్ ట్రెండ్ సెట్ చేశా, మొదటిసారి నా నిర్ణయంతో అంతా షాక్: చంద్రబాబు
దేశంలో దావోస్ ట్రెండ్ సెట్ చేశా, మొదటిసారి నా నిర్ణయంతో అంతా షాక్: చంద్రబాబు
Thandel Trailer: నాగచైతన్య 'తండేల్' ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చిందోచ్... ఎప్పుడో తెలుసా?
నాగచైతన్య 'తండేల్' ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చిందోచ్... ఎప్పుడో తెలుసా?
Vijayasai Reddy Resignation: జగ‌న్‌తో మాట్లాడాకే రాజీనామా, వెన్నుపోటు పాలిటిక్స్ చేయలేను - విజయసాయిరెడ్డి
జగ‌న్‌తో మాట్లాడాకే రాజీనామా, వెన్నుపోటు పాలిటిక్స్ చేయలేను - విజయసాయిరెడ్డి
Embed widget