ABP Desam Top 10, 14 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 14 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Cyber Crime News: కరెంట్ బిల్లు కోసం రూ. 5 కడితే రూ.1.85 లక్షల మోసం- మీకూ ఇలాంటిది జరగొచ్చు!
Cyber Crime News: కరెంటు బిల్లు కట్టలేందటూ మెసేజ్ చేశారు. ఆపై 5 పంపితే.. ఇంకా ఎంత కట్టాల్సి ఉందో చెబుతామంటూ 1.85 లక్షల డబ్బులు దోచేశారు. Read More
Whatsapp: వాట్సాప్‌లో సూపర్ ఫీచర్ - ఒకే యాప్‌లో ఎన్ని అకౌంట్లు అయినా?
ప్రస్తుతం వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్‌పై పని చేస్తుంది. Read More
Call Switching: ఐఫోన్లలో ఉండే ఈ సూపర్ ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్‌లో కూడా - తీసుకురానున్న గూగుల్!
కాల్ స్విచ్చింగ్ అనే కొత్త ఫీచర్‌ను గూగుల్ త్వరలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. Read More
NTA PhD: ఎన్‌టీఏ- పీహెచ్‌డీ ఎంట్రెన్స్ టెస్ట్ 2023, పరీక్ష ఎప్పుడంటే?
NTA Ph.D Entrance Test 2023: దేశంలోని పలు యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. Read More
Kate Winslet: ‘టైటానిక్’లో కేట్ విన్స్‌లెట్ ధరించిన ఓవర్ కోటు వేలం - ధర తెలిస్తే షాకవుతారు
‘టైటానిక్’ చిత్రంలో కేట్ విన్స్ లెట్ వేసుకున్న ఓవర్ కోటును వేలం పాటకు పెట్టారు. దీన్నీ దక్కించుకునేందుకు పలువురు పోటీ పడుతున్నారు. ఈ కోటు ధర లక్ష డాలర్లు పలుకుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. Read More
Suresh Kondeti Dance: మెగా ఫ్యాన్స్ ఇది చూశారా? ఇక బుల్లితెరపైనా ఆ జర్నలిస్ట్ రచ్చ, చిరు పాటతో ఎంట్రీ!
ప్రెస్ మీట్లలో వెకిలి ప్రశ్నలకు వేస్తూ నెటిజన్ల తిట్లు తింటున్న సురేష్ కొండేటి మెగాస్టార్ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. చిరంజీవి బర్త్ డే ఈవెంట్ లో డ్యాన్స్ ఫర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. Read More
India vs Malaysia: హాకీ ఆసియా కప్ మనదే - ఫైనల్లో మలేషియాపై 5-3తో విజయం!
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మలేషియాపై భారత్ 4-3తో విజయం సాధించింది. Read More
India vs Japan: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్ - సెమీస్‌లో జపాన్‌పై 5-0తో విజయం!
హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో జపాన్‌పై భారత్ 5-0తో విజయం సాధించింది. Read More
Lemon Tea: లెమన్ టీ ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలుసా?
లెమన్ టీ తాగితే బరువు తగ్గుతారని అనుకుంటారు. అది కొంత వరకు నిజమే కానీ దాన్ని అతిగా తీసుకుంటే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. Read More
Nykaa shares: నైకా షేర్లపై కొత్త టార్గెట్ ధరలు, Q1 రిపోర్ట్ తర్వాత స్టోరీ మొత్తం మారింది
ఇంటర్నేషనల్ నుంచి ఇండియన్ బ్రోకరేజ్‌ల వరకు ఈ స్టాక్ మీద వివిధ రకాలుగా స్పందించాయి. Read More