News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 13 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Modi Dinner : జీ20 కోసం డ్యూటీ చేసిన పోలీసులతో ప్రధాని మోదీ డిన్నర్‌, ఎప్పుడంటే!

  Modi Dinner : జీ20 కోసం డ్యూటీ చేసిన పోలీసులతో డిన్నర్ చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. Read More

 2. Apple Watch Series 9: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

  టెక్ దిగ్గ‌జం యాపిల్ త‌న కొత్త స్మార్ట్ వాచ్‌ సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అవే యాపిల్ వాచ్ సిరీస్ 9. Read More

 3. Samsung Galaxy Ring: స్మార్ట్ వాచ్ కాదు ఇకపై స్మార్ట్ రింగులే - త్వరలో లాంచ్ చేయనున్న శాంసంగ్!

  శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ రింగ్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. Read More

 4. AP EAPCET 2023 Counselling: ఏపీ ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

  ఏపీలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీసెట్-2023 కౌన్సెలింగ్ తుది విడత షెడ్యూలును ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 12న విడుదల చేసింది. Read More

 5. రెండుసార్లు జైలుకు వెళ్లొచ్చిన బాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? ఆయన పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా!

  ఆయనో బాలీవుడ్ స్టార్ హీరో. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాడు. నటనారంగంలో చేసిన సేవకు పద్మశ్రీ కూడా అందుకున్నారు. కానీ, ఆయన ఒకప్పుడు నేరస్తుడు. రెండుసార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. Read More

 6. Miss Shetty Mr Polishetty : మూవీ చూడండి, అనుష్కతో మాట్లాడండి - ప్రేక్షకులకు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మేకర్స్ బంఫర్ ఆఫర్

  ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ మేకర్స్ ప్రేక్షకులకు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు అనుష్కతో మాట్లాడే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే ఉంటుందన్నారు. Read More

 7. Igor Stimac: గురూజీ, ఎవర్ని ఆడిస్తే గ్రహాలు అనుకూలిస్తాయంటారు? - జ్యోతిష్కుడి సలహా కోరిన భారత ఫుట్‌బాల్ కోచ్

  ఇండియా ఫుట్‌‌బాల్ కోచ్ ఇగోర్ స్టిమాక్.. జట్టును ఎంపిక చేయాలనే విషయంపై ప్రముఖ జ్యోతిష్కుడి సలహాలు తీసుకున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. Read More

 8. US Open 2023: కోకో కేక - నల్లకలువదే యూఎస్ ఓపెన్ ఉమెన్స్ టైటిల్

  యూఎస్ ఓపెన్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. విలియమ్స్ సిస్టర్స్ నిష్క్రమణ తర్వాత ప్రభ కోల్పోయిన అమెరికాకు యువ సంచలనం కోకో గాఫ్ టైటిల్ అందించింది. Read More

 9. Fish: చికెన్, మటన్ తగ్గించి చేపలు వారానికి మూడుసార్లయినా తినండి

  ఎక్కువమంది చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీ తినేందుకే ఇష్టపడతారు. చేపలను ఇష్టపడరు. Read More

 10. Latest Gold-Silver Price 13 September 2023: బంగారం కొనేవాళ్లకు గోల్డెన్‌ ఛాన్స్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 13 Sep 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

ఇవి కూడా చూడండి

Top Headlines Today: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించాలన్న మంత్రి కాకాణి - పాలమూరుకు విచ్చేసిన ప్రధాని మోదీ

Top Headlines Today: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించాలన్న మంత్రి కాకాణి - పాలమూరుకు విచ్చేసిన ప్రధాని మోదీ

కరాచీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం, వీధిలోనే కాల్చి చంపిన దుండగులు

కరాచీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం, వీధిలోనే కాల్చి చంపిన దుండగులు

PM Modi News: శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ, హెలికాప్టర్‌లో పాలమూరుకు - ప్రధాని ప్రసంగంపై ఆసక్తి

PM Modi News: శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ, హెలికాప్టర్‌లో పాలమూరుకు - ప్రధాని ప్రసంగంపై ఆసక్తి

చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం

చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?

Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?