ABP Desam Top 10, 13 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Top Headlines Today: నాంపల్లి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు; చెప్పులతో తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే, నారా లోకేష్ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
Best 5G Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!
మనదేశంలో రూ.15 వేలలోపు 5జీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఇందులో బెస్ట్ ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం. Read More
Vodafone Idea 5G: ఎట్టకేలకు 5జీ ప్రారంభించిన వొడాఫోన్ ఐడియా - అందరికంటే ఆలస్యంగా!
Vodafone Idea 5G Service: వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు ఎట్టకేలకు ప్రారంభం అయ్యాయి. Read More
OU UCE: ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ 'లేటరల్ ఎంట్రీ' ప్రవేశాలు, వీరికి మాత్రమే అవకాశం!
BTech Engineering Programme For Working Professionals: ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Abundance in Millets : ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’- గ్రామీ అవార్డుకు మోడీ సాంగ్ నామినేట్
ప్రధాని మోడీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఆయన మాటలు అందించిన ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాట గ్రామీ 2024 నామినేషన్ దక్కించుకుంది. Read More
Samantha: ప్రకృతితో మమేకం, దైవ చింతనకు దగ్గరగా- భూటాన్ లో సామ్ ఎంజాయ్
సినిమాలను తగ్గించి ఆరోగ్యంపై ఫోకస్ పెట్టిన సమంత, మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే భూటాన్ లో ఆధ్యాత్మిక చింతనలో గడుపుతోంది. Read More
KL Rahul Record: చిన్నస్వామిలో లోకల్ బాయ్ హవా - ప్రపంచకప్‌లో భారత్ తరఫున రికార్డు!
ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. Read More
Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా
Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు సభ్యులకు హాకీ ఇండియా రివార్డు ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More
కరివేపాకును తక్కువగా చూసి తీసిపారేయకండి, తింటే ఎన్నో లాభాలు
కరివేపాకే కదా అని చాలామంది తీసి పడేస్తూ ఉంటారు, కానీ వాటిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. Read More
Latest Gold-Silver Price 13 November 2023: ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి - దుబాయ్‌లో గోల్డ్ రేటు ఎంతో తెలుసా?
Gold Price Today: కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,400 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More