అన్వేషించండి

ABP Desam Top 10, 13 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Electoral Bonds Case: ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్స్ విక్రయాలు, సుప్రీంకోర్టులో SBI అఫిడవిట్

    Electoral Bonds Case: ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్స్ విక్రయించినట్టు SBI సుప్రీంకోర్టులో అఫిడవిట్‌లో ప్రస్తావించింది. Read More

  2. Nothing Phone 2a Sale: అత్యంత చవకైన నథింగ్ ఫోన్ సేల్ ప్రారంభం - రూ.20 వేలలో బెస్ట్ ఫోన్!

    Nothing Phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఈ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. Read More

  3. Flipkart Apple Offers: ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఉత్పత్తులపై బంపర్ ఆఫర్ - ఏకంగా రూ.32 వేల వరకు తగ్గింపు!

    Flipkart Offers: ఫ్లిప్‌కార్టులో యాపిల్ ఉత్పత్తులపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More

  4. AP EAPCET 2024 Application: ఏపీ ఎప్‌సెట్-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, అప్లికేషన్ చివరితేది ఎప్పుడంటే?

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఎప్‌‌సెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. Read More

  5. Jyothika, Suriya Assets : సూర్య, జ్యోతిక ఆస్తులు అన్ని కోట్లా? భార్యాభర్తలు బాగానే సంపాదిస్తున్నారుగా!

    Jyothika, Suriya Properties: సూర్య‌, జ్యోతిక సినిమా ఇండ‌స్ట్రీలో క్యూట్ క‌పుల్. ఇద్ద‌రు క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించారు. ఇద్ద‌రు ఆస్తులు కూడా బాగానే కూడ‌బెట్టార‌ట‌. ఆ వివరాలివే.. Read More

  6. కిరణ్ అబ్బవరం ఎంగేజ్‌మెంట్, ‘గామి’ వీకెండ్ వసూళ్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. PV Sindhu: రెండో రౌండ్‌కు పీవీ సింధు, ప్రణయ్‌ అనూహ్య ఓటమి

    All England Championship: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు  రెండో రౌండ్‌కు చేరింది. Read More

  8. Virat Kohli : టీ-20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2024లో విరాట్ కోహ్లీని చూడలేమా?

    T20 World Cup 2024: టీంఇండియాను ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో గెలిపించాడు విరాట్‌కోహ్లీ. గ‌త ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆట‌ తీరు చూసిన ఎవ‌రైనా టీంకి విరాట్‌ ఎంత కీల‌క‌మో చెప్పొచ్చు Read More

  9. Watermelon Rind : పుచ్చకాయ తొక్కలను పడేస్తున్నారా? మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలున్నవారికి అవి వరమట

    Watermelon Rind Benefits : వేసవిలో దాదాపు అందరూ తినే ఫ్రూట్స్​లలో పుచ్చకాయ కచ్చితంగా ఉంటుంది. అయితే పుచ్చకాయ తిని తొక్కను పడేసే అలవాటు మీకుందా? అయిదే ఇది మీకోసమే.. Read More

  10. Paytm: గడువు సమీపిస్తోంది, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లోని 3 కోట్ల ఖాతాల పరిస్థితి ఏంటి?

    2024 మార్చి 16 నుంచి కొత్త డిపాజిట్లు తీసుకోకుండా, రుణాలు మంజూరు చేయకుండా కేంద్ర బ్యాంక్‌ నిషేధించింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Embed widget