అన్వేషించండి

ABP Desam Top 10, 13 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Paragliding Accident: కులూలో పారాగ్లైడింగ్ ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి - కులూలో పైలట్ అజాగ్రత్త కారణంగా గాల్లో నుంచి కిందపడిపోయిన నవ్య

    Paragliding Accident: కులూలో పారాగ్లైెడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు గాల్లో నుంచి కిందపడి తెలంగాణకు చెందిన యువతి మృతి, పైలెట్ అజాగ్రత్త వల్లే ప్రమాదం Read More

  2. Whatsapp New Feature: యాప్ ఓపెన్ చేయకుండానే బ్లాక్ చేయవచ్చు - కొత్త ఆప్షన్ తెస్తున్న వాట్సాప్!

    Whatsapp Updates: వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా యూజర్లు లాక్ స్క్రీన్ నుంచి స్పామ్ కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేయవచ్చు. Read More

  3. Google Chrome Updates: గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం అలెర్ట్ - అసలు ఏం అయిందంటే?

    Google Chrome: గూగుల్ క్రోమ్ పాత వెర్షన్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని కంపెనీ అంటోంది. Read More

  4. Teacher Recruitment: ఆ తరగతుల భోధనకు 'టెట్' తప్పనిసరి, కొత్త నిబంధనలు ప్రతిపాదించిన ఎన్‌సీటీఈ

    కళాశాల విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ నియాకాలకు సంబంధించి అర్హతల్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) మార్పులు చేసింది. Read More

  5. Aditya Narayan: మైకుతో కొట్టి, ఫోన్లు విసిరేసి - అభిమానులపై సింగర్ ఆదిత్య నారాయణ్ ప్రతాపం

    సింగర్ ఆదిత్య నారాయణ్ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మ్యూజికల్ ఈవెంట్ లో అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై నిప్పులు చెరుగుతున్నారు. Read More

  6. Ranveer Singh: ఆ పోర్న్‌స్టార్‌తో రణవీర్ సింగ్ యాడ్ - ఇది పెద్దలకు మాత్రమే!

    బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తాజాగా నటించి యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోర్ట్ స్టార్ తో కలిసి సెక్సువల్ ప్రోడక్ట్ యాడ్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. Read More

  7. Badminton Asia Team Championships 2024: స్టార్‌ షట్లర్ల సమరం, సవాల్‌కు సిద్ధమైన భారత ఆటగాళ్లు

    Badminton Asia Team Championships 2024: టీమిండియా స్టార్‌ షటర్లు అసలు సిసలు సమరానికి సిద్ధమయ్యారు. ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌కు స్టార్‌ షట్లర్లు సమాయత్తమయ్యారు. Read More

  8. Devdutt Padikkal: గత ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు - మూడో టెస్టులో దేవ్‌దత్ ఎంట్రీ!

    IND Vs ENG 3rd Test: ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. Read More

  9. International Condom Day 2024 : కండోమ్స్​కి కూడా ఒక డే ఉంది.. వాలెంటైన్స్ డే ముందు రోజే దానిని ఎందుకు జరుపుతారో తెలుసా?

    Condom Day 2024 : బర్త్ కంట్రోల్​కి, లైంగిక సంబంధమైన వ్యాధులు రాకుండా ఉండేందుకు చాలామంది కండోమ్స్ ఉపయోగిస్తారు. దీని ప్రాముఖ్యతను తెలియజేస్తూ అంతర్జాతీయ కండోమ్ దినోత్సవాన్ని జరుపుతున్నారు.  Read More

  10. Reliance: వేసుకో వీరతాడు - రూ.20 లక్షల కోట్ల ఘనత సాధించిన తొలి కంపెనీ రిలయన్స్

    కంపెనీ అద్భుతమైన పనితీరు కారణంగా గత 12 నెలల్లో ఈ షేర్లు దాదాపు 40 శాతం మేర పెరిగాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Unstoppable With NBK : దెబ్బలు పడతాయ్ రాజా.. కిస్సిక్ పాటకి నటసింహం బాలయ్య, నవీన్ పోలిశెట్టి స్టెప్స్ వేస్తే
దెబ్బలు పడతాయ్ రాజా.. కిస్సిక్ పాటకి నటసింహం బాలయ్య, నవీన్ పోలిశెట్టి స్టెప్స్ వేస్తే
Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
Silk Smitha : అప్పుడు విద్యాబాలన్, ఇప్పుడు బాలయ్య భామ.. మార్కెట్‌లోకి మరో సిల్క్‌ వచ్చేసింది
అప్పుడు విద్యాబాలన్, ఇప్పుడు బాలయ్య భామ.. మార్కెట్‌లోకి మరో సిల్క్‌ వచ్చేసింది
Embed widget