అన్వేషించండి

Ranveer Singh: ఆ పోర్న్‌స్టార్‌తో రణవీర్ సింగ్ యాడ్ - ఇది పెద్దలకు మాత్రమే!

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తాజాగా నటించి యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోర్ట్ స్టార్ తో కలిసి సెక్సువల్ ప్రోడక్ట్ యాడ్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.

Ranveer ,Johnny Sins Bold Care Add: సినీ తారలు ఓ వైపు సినిమాలు, మరోవైపు యాడ్స్ ద్వారా బోలెడు డబ్బులు సంపాదిస్తారు. టాలీవుడ్ లో మహేష్ బాబు, బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సినిమాల కంటే యాడ్స్ ద్వారానే ఎక్కువ డబ్బులు వెనుకేసుకుంటున్నారు. బాలీవుడ్ లో బడా స్టార్స్ కూడా పలు యాడ్స్ లో నటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక కార్పొరేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ రణవీర్ సింగ్ కూడా బాగానే డబ్బు పోగేసుకుంటున్నారు. ఇప్పటి వరకు చాలా యాడ్స్ లో కనిపించిన ఆయన, తాజాగా నటించిన ఓ యాడ్ సినీ అభిమానులతో పాటు నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆయన నటించిన యాడ్ ఏంటో తెలుసా?

పోర్న్ స్టార్ తో బోల్డ్ కేర్ యాడ్ లో రణవీర్

రణవీర్ సింగ్ ఓ సెక్సువల్ ప్రోడక్ట్ యాడ్ లో కనిపించారు. అంతేకాదు, ఈ యాడ్ కోసం ఏకంగా పోర్న్ స్టార్ తో కలిసి నటించడం విశేషం. బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న రణవీర్, ఈ యాడ్ కోసం అడల్ట్ స్టార్ జానీ సిన్స్‌ తో జోడీ కట్టారు. వీరిద్దరు కలిసి ఓ టీవీ యాడ్ లో నటించారు. రీసెంట్ గా రణవీర్ సింగ్ సెక్సువల్ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో అడల్ట్ స్టార్ జానీ సిన్స్ ని కూడా జాయిన్ చేసుకున్నారు. పోర్న్ ఇండస్ట్రీలో అడల్ట్ మూవీస్‌ చేసే జానీ సిన్స్‌.. ఓ ప్రొడక్ట్ ప్రమోషన్ కోసం ఇండియాకు తీసుకువచ్చారు. జానీ సిన్స్, రణవీర్‌తో కలిసి తాజాగా ఈ యాడ్ లో యాక్డ్ చేశారు. హిందీ సీరియల్ 'సాస్-బాహు'ను అనుకరిస్తూ ఈ యాడ్ ను చిత్రీకరించారు. పురుషులలో శృంగార సమస్యలని దూరం చేసే బోల్డ్ కేర్ అనే కాప్స్యూల్ కి సంబంధించిన యాడ్ ఇది. తాజాగా రణవీర్ తన సోషల్ మీడియా ద్వారా ఈ యాడ్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  

పురుషుల్లో ఆ సమస్యలపై అవగాహన పెంచేందుకే- రణవీర్

ఇక బోల్డ్ కేర్ సహ వ్యవస్థాపకుడుగా ఉన్న రణవీర్ సింగ్ ఈ యాడ్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. పురుషుల్లో ఆ ఆరోగ్యాన్ని పెంచుకునేలా అవగాహన కల్పించేందుకే ఈ యాడ్ చేసినట్లు తెలిపారు. ఈ యాడ్ ద్వారా చాలా మంది పురుషులు తమ సమస్యలను దూరం చేసుకునే అవకాశం ఉందన్నారు. మిలియన్ల మందికి బోల్డ్ కేర్ ప్రొడక్ట్ ఉపయోగకరంగా మారనుందన్నారు. ఈ ప్రకటనను తన్మయ్ భట్, దేవయ్య బోపన్న కలిసి రూపొందించారు. 

బోల్డ్ కేర్ యాడ్ పై నెటిజన్ల విమర్శలు

ఈ యాడ్‌ను చూసి రణవీర్ అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ యాడ్ కోసం జానీ సిన్స్ ని ఇండియాకు తీసుకొచ్చారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ లో బడా స్టార్స్ గా ఉన్నవాళ్లకు బుర్ర చెడిపోయింది. ఎలాంటి యాడ్స్ చేయాలో అర్థం కావట్లేదంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

Read Also: పూనమ్ పాండేపై రూ.100 కోట్ల పరువునష్టం కేసు - కోర్టు మెట్లు ఎక్కాల్సిందే!

టాప్ హెడ్ లైన్స్

Varanasi Story : మహేశ్ బాబు 'వారణాసి' స్టోరీ - రామాయణంలో ఈ కథ మీకు తెలుసా?... విజువల్ వండర్ బిగ్ ట్రీట్
మహేశ్ బాబు 'వారణాసి' స్టోరీ - రామాయణంలో ఈ కథ మీకు తెలుసా?... విజువల్ వండర్ బిగ్ ట్రీట్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రౌడీని గుర్తించిన క్రిష్! విహారి పరుగులు.. అంబిక కంగారు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రౌడీని గుర్తించిన క్రిష్! విహారి పరుగులు.. అంబిక కంగారు!
Godavari Serial Today November 9th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌తో తెగతెంపులు చేసుకొని వెళ్లిపోయిన జాను! బామ్మ మాటలకు సంజయ్‌ని లవ్ చేస్తుందా!
'గోదావరి' సీరియల్: సంజయ్‌తో తెగతెంపులు చేసుకొని వెళ్లిపోయిన జాను! బామ్మ మాటలకు సంజయ్‌ని లవ్ చేస్తుందా!
Garividi Lakshmi OTT Release Date : 'గరివిడి లక్ష్మి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - సూపర్ హిట్ బయోపిక్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'గరివిడి లక్ష్మి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - సూపర్ హిట్ బయోపిక్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Adilabad Dandari Festival: ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
Tesla Cybertruck: భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ట్రక్‌కు టాటా.. 2027లో ఉత్పత్తి నిలిపివేయనున్న టెస్లా
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. కొనేవాళ్లు లేక టెస్లా సంచలన నిర్ణయం!
Nvidia Jensen Huang Affair: చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
Embed widget