ABP Desam Top 10, 12 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 12 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
S Iswaran: సింగపూర్‌ని కుదిపేస్తున్న అవినీతి కేసు, మంత్రి ఈశ్వరన్‌కు బిగుస్తున్న ఉచ్చు!
S Iswaran: భారత సంతతికి చందిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. Read More
Weather Alerts: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!
వానాకాలం మొదలైన నేపథ్యంలో వాతావరణశాఖ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. భారీ వర్షం, వరదలు లాంటి వివరాలను అందిస్తుంది. వీటిని వెంటనే తెలుసుకోవాలంటే మీ ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది. Read More
Whatsapp New Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై ఫోన్ నెంబర్‌తో వెబ్‌కు లాగిన్ చేసుకోవచ్చు, ఇదిగో ఇలా!
వాట్సాప్ వినియోగదారులకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటి వరకు వినియోగదారులు QR కోడ్ స్కాన్ చేసి వెబ్ కు లాగిన్ అవుతుండగా, ఇకపై ఫోన్ నెంబర్ సాయంతో లాగిన్ అయ్యే అవకాశం ఉంది. Read More
MBBS: జీవో 72ను రద్దు చేయండి, ఎంబీబీఎస్ సీట్లపై హైకోర్టులో పిటిషన్!
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లను ఏపీకి చెందిన స్టూడెంట్లకు ఇవ్వరాదనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. Read More
Raja Kumari: ఇంటర్నెట్ ను షేర్ చేస్తున్న ‘జవాన్’ ర్యాప్- పాడిన సింగర్ ఎవరో తెలుసా?
అట్లీ-షారుఖ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘జవాన్’. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. తాజా విడుదలైన ట్రైలర్ లో ర్యాప్ తో అలరించింది రాజ కుమారి. ఇంతకీ ఈమె ఎవరో తెలుసుకుందాం. Read More
Tamil Nadu: ముఖ్య నేతలతో వరుస భేటీలు- పొలిటికల్ ఎంట్రీపై విజయ్ కీలక చర్చలు!
తమిళ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి వచ్చే దిశగా అడుగు పడుతున్నాయి. ఇందులో భాగంగానే ముఖ్య నాయకులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. Read More
Wimbledon 2023: సత్తా చాటిన బోపన్న జోడీ - వింబుల్డన్ క్వార్టర్స్ చేరిన ఇండో, ఆస్ట్రేలియా ద్వయం
Wimbledon 2023 Mens Doubles: ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ తో జత కట్టిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. Read More
Novak Djokovic: జకో.. 350 యోధుడు! సెరెనా, ఫెదరర్ రికార్డు సమం!
Novak Djokovic: టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆధునిక టెన్నిస్‌లో ఇక అంతా తన వెనకే అన్నట్టుగా చెలరేగుతున్నాడు. Read More
Hair Fall Control Food: హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో విసిగిపోయారా? అయితే ఈ ఫుడ్స్ తినండి
జుట్టు రాలే సమస్య అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, నిద్రలేమి, వాతావరణ పరిస్థితులు.. ఇలా అనేక కారణాలతో జుట్టు రాలిపోవడం ఎక్కువగా ఉంటుంది. Read More
TCS Q1 Results: నేడు టీసీఎస్ రిజల్ట్స్ - రిపోర్ట్ కార్డ్‌లో చూడాల్సిన 6 కీ పాయింట్స్ ఇవి
ఈ కంపెనీ నుంచి ఆశించదగిన పాజిటివ్ పాయింట్స్ ఏమీ కనిపించడం లేదు కాబట్టి, చరిత్ర పునరావృతం కావచ్చు Read More