News
News
X

ABP Desam Top 10, 11 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 11 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 1. Twitter Bankruptcy: ఇది యాపారం- అలా చేయకపోతే ట్విట్టర్ దివాలా ఖాయం!

  Twitter Bankruptcy: మరింత ఆదాయాన్ని ఆర్జించడంతో విఫలమైతే ట్విట్టర్ దివాలా తీసే ప్రమాదముందని ఎలాన్ మస్క్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. Read More

 2. Elon Musk: ట్విట్టర్ ఉద్యోగులపై మస్క్ మరో బాంబు - ఇకపై నో వర్క్ ఫ్రం హోం!

  ట్విట్టర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను ఎండ్ చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ మెయిల్ పెట్టారు. Read More

 3. News Reels

 4. YouTube Music And Premium: యూట్యూబ్ మ్యూజిక్ కొత్త మైలురాయి - ఒకే సంవత్సరంలో ఏకంగా 30 మిలియన్లు!

  యూట్యూబ్ మ్యూజిక్, ప్రీమియం సేవలు ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Read More

 5. PhD Journals: పీహెచ్‌డీ విద్యార్థులకు గుడ్ న్యూస్- యూజీసీ కీలక ఆదేశాలు!

  కొన్ని సబ్జెక్టుల అభ్యర్థులు జర్నల్స్‌లో ప్రచురణ కంటే సెమినార్లలో సమర్పించేందుకే మొగ్గు చూపుతున్నారని, నాణ్యమైన పరిశోధనలను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగదీశ్  కుమార్ వెల్లడించారు. Read More

 6. Yashoda Review - 'యశోద' రివ్యూ : అసలు కథ వేరే బాస్ - సమంత షీరోయిజం ఎలా ఉందంటే?

  Yashoda Movie Review - Samantha : సమంత టైటిల్ రోల్‌లో సరోగసీ నేపథ్యంలో రూపొందిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'యశోద'. నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

 7. Black Panther 2 Review: వకాండా ఫరెవర్‌తో మార్వెల్‌ హిట్టు కొట్టిందా? కొత్త బ్లాక్ పాంథర్ ఎవరు?

  బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ సినిమా ఎలా ఉందంటే? Read More

 8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

  Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

 9. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 10. Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలా? ఈ ఆయుర్వేద మార్గాలు ట్రై చెయ్యండి

  మధుమేహం వచ్చిందంటే నోటికి తాళం పడినట్లే. ఏది తినాలన్నా కూడా చాలా భయపడతారు. శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవచ్చు. Read More

 11. Cryptocurrency Prices: హమ్మయ్య! ఆగిన క్రిప్టో క్రాష్‌ - రూ.50వేలు లాభపడ్డ BTC

  Cryptocurrency Prices Today, 11 November 2022: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్‌లు చేపట్టారు. Read More

Published at : 11 Nov 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

China Zero-Covid: పలుకే బంగారమాయెనా? మీడియా ప్రశ్నకు సైలెంట్ అయిన చైనా విదేశాంగ ప్రతినిధి

China Zero-Covid: పలుకే బంగారమాయెనా? మీడియా ప్రశ్నకు సైలెంట్ అయిన చైనా విదేశాంగ ప్రతినిధి

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

Breaking News Live Telugu Updates: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, చర్చించే అంశాలివే

Breaking News Live Telugu Updates: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, చర్చించే అంశాలివే

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

CM Jagan Kadapa Tour: రెండ్రోజుల పాటు కడప పర్యటనకు సీఎం జగన్!

CM Jagan Kadapa Tour: రెండ్రోజుల పాటు కడప పర్యటనకు సీఎం జగన్!

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?